పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు వారికి ఏదైన ఆపద వస్తే తట్టుకోలేరు. బిడ్డలే ప్రాణంగా జీవించే ఓ తల్లికి తీరని శోకం మిగిలింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో ఆ తల్లి నిస్సాహాయురాలిగా ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
పెళ్లై ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మంచి వృత్తి, హాయిగా సాగిపోతున్న సంసారంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. గురువారం రోజున పౌర్ణమి ఉన్నందున కుటుంబ సమేతంగా కారులో తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో...
ఆమె పెళ్లైన కొంత కాలానికి భర్త మరణించాడు. అప్పటి నుంచి కుమారుడితో పాటు ఉండేది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమెతో చనువుగా మెలిగి చివరికి వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఆ మహిళ వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడో తెలుసా?
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా దాడులు చేయడం... చంపేయడం లాంటివి చేస్తున్నారు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం చేందుతున్నారు.
ఈ వీడియోలో దృశ్యాలు మిమ్మల్ని గగుర్పాటుకు గురి చేయవచ్చు. భార్యను ఓ భర్త అతికిరాతంకగా పొడుస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. నడి రోడ్డుపై జనాలు తిరుగుతుండగానే ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటుచేసుకోంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ వీడియో.. భర్త పైశాచికత్వం ఉలిక్కి పడేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పునీత ప్రైవేట్ షూ కంపెనీలో పనిచేస్తుంది. సోమవారం రాత్రి ఇంటికి వెళుతుండగా, ఓ చోట […]
దేశానికి మంచి పౌరులను అందించే అతి పెద్ద బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్ధులకు మంచి చెడుల మధ్య తేడాలు వివరించి.. వారిని సన్మార్గం వైపు నడిపే వారు ఉపాధ్యాయులు. చాలా మంది గురువులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తుంటారు. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఆ వృత్తికి అపకీర్తి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాము పాఠశాలకు వచ్చేది.. పిల్లలకి విద్యాబుద్దులు నేర్పించేందుకు అనే విషయం మరచి సొంత పనుల్లో మునిగితేలుతుంటారు. అయితే ఇలా కొందరు ఉపాధ్యాయులు […]
వాళ్లిద్దరికి ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఎన్నో ఆశలతో జీవితాన్ని మరోలా ఊహించుకున్నారు. పెద్దలను ఎలాగైన ఒప్పించుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారు ఊహించని విధంగా పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని వేల్లూరు జిల్లా గుడియత్తం పరిధిలోని నెల్లూరు పేట. ఇదే గ్రామానికి చెందిన అజిత్ […]
తమిళనాడులోని వెల్లూరు సిటీలో ఓ బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ గత నెల 23న హత్యకు గురయ్యింది. తాతయ్యతో కలిసి నివసిస్తున్న సంతోష్ ప్రియ.. టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకునేది. జూలై 23వ తేదీన కోచింగ్ సెంటర్ సమీపంలోని బావిలో శవమై ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతోష్ ప్రియ మృతదేహాన్ని […]
సమాజం ఎటు పోతుందో అస్సలు అర్థం కావడం లేదు. కొందరు క్షణి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు తీవ్ర అందోళనలు కలిగిస్తున్నాయి. ఇక ఇవి చాలవన్నట్టు కొందరు రాక్షసులు పడక సుఖం కన్న వాళ్లని సైతం వదలకుండా నోటితో చెప్పరాని, చెవితో వినరాని దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే దుర్మార్గుడిగా మారి దారుణానికి ఒడిగట్టడం తీవ్ర కలకలంగా మారింది. […]
ప్రభుత్వం అధికారులు అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. దీంతో ప్రజలు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనే సంతోషం అధికారులు పెట్టే ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఓ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు ఆ ప్రాంత మున్సిపల్ అధికారులు సిద్దమయ్యారు. అయితే అక్కడ పార్క్ చేసిన పై మీద […]