ఆమె పెళ్లైన కొంత కాలానికి భర్త మరణించాడు. అప్పటి నుంచి కుమారుడితో పాటు ఉండేది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమెతో చనువుగా మెలిగి చివరికి వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఆ మహిళ వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడో తెలుసా?
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని సాగించారు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన కుమారుడిని చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయమే చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలియడంతో ఇద్దరీనీ మందలించారు. అయినా వినని ఆమె ప్రియుడు ఏం చేశాడో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు వేలూరు జిల్లా వాయిపందల్ గ్రామంలో వినోద్-మలర్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఆమె భర్త వినోద్ మరణించాడు. దీంతో భార్య మలర్ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక అప్పటి నుంచి ఆ మహిళ తన కుమారుడని చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన షణ్ముగం (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. అలా కొన్నాళ్ల పాటు ఇద్దరూ చీకటి కాపురాన్ని నడిపించారు. అయితే వీరి అక్రమ సంబంధం బయటపడడంతో ఇరువురి పెద్దలు కలిసి ఇద్దరినీ మందలించి ఇద్దరూ బుద్దిగా ఉాండాలని హెచ్చరించారు. ఇక ఆ మహిళ షణ్ముకంతో మాట్లాడడం మానేసింది. ఆ మహిళ వద్దని వద్దని మొత్తుకున్నా షణ్ముగం పదే పదే మలర్ వెంట పడేవాడు. ఆ మహిళ అతడిని పట్టించుకోనట్లుగా వ్యవహరించేది. ఇదే ఆమె ప్రియుడు షణ్ముగంకు కోపాన్ని తెప్పించింది. ఇక షణ్ముగం ఎలాగైన తప ప్రియురాలు మలర్ ను చంపాలని అనుకున్నాడు. పక్కా ప్లాన్ తోనే షణ్ముకం ఈ నెల 17న మలర్ ను దారుణంగా హత్య చేశాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షణ్ముగంను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.