ప్రపంచవ్యాప్తంగా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ వాడే అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ మీటింగ్స్ కోసం ఈ యాప్ ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాట్సాప్ యూజర్లు కొంతకాలంగా ఓ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు.
గూగుల్ క్రోమ్ అంటే తెలియని పీసీ, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో? ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనగానే అందరికీ గూగుల్ క్రోమ్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్లకు టెక్ నిపుణలుు బిగ్ అలర్ట్ ఇచ్చారు. అప్ డేట్ల పేరిట యూజర్లను మోసం చేస్తున్నారు.
తరచూ క్యాబ్ బుక్ చేసుకునే అలవాటు మీకుందా? ఎక్కువగా క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్నారా? అయితే మీ ఫోన్ ఛార్జింగ్‌కు, క్యాబ్ కంపెనీలు ఛార్జ్ చేసే దానికి సంబంధం ఉందని తెలుసా!
నగదురహిత లావాదేవీల విషయంలో కేంద్రం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో చాలా యూపీఐ పేమెంట్స్ యాప్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో గూగుల్ పేకి మాత్రం మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ యాప్ యూజర్లు సంతోషంలో మునిగి తేలారు. ఎందుకంటే ఒక్కసారిగా వారి ఖాతాల్లో వేలల్లో నగదు జమైంది.
సోషల్ మీడియా దిగ్గజ మెసెంజర్ వాట్సాప్ తమ యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో ఇప్పటివరకు ఉన్న ఫీచర్స్ లోని వినియోగదారులకు బాగా ఇబ్బంది కలిగిస్తోంది మీడియా షేరింగ్. అవును వాట్సాప్ లో 100 ఎంబీకి మించి మీడియా ఫైల్స్ ను షేర్ చేసేందుకు వీలుండదు. ఈ విషయంపై ఇప్పటికే యూజర్ల నుంచి చాలానే రిక్వెస్ట్‌లు వచ్చాయి. వాటన్నింటిపై దృష్టి సారించిన వాట్సాప్ దానిని అధిగమించేందుకు సరికొత్త ఫీచర్స్ ను తీసుకురానున్నట్లు […]
ప్రారంభంలో అన్నీ ఫ్రీ.. అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు గుడ్‌బై చెప్పేశారు. […]
పాస్ వర్డ్ లేని ప్రపంచాన్ని ఊహించండి. హమ్మో అనడం ఖాయం.బ్యాంక్ లావాదేవీలూ, వ్యాపారాలు ఇలా డబ్బుతో ఏ పని చేయాలన్నా ఫోన్… ఇంటర్నెట్ ఇలాంటి వాటికి పాస్ వర్డ్ కంపల్సరీ. మరి అంత ఇంపార్టెంట్ పాస్ వర్డ్ ని కామన్ గా పెట్టుకుంటే? ఆషామాషీ ఆల్ఫాబెట్స్ తో క్రియేట్ చేస్తే కొంప కొల్లేరవుతుంది. బ్యాలన్స్ నిల్లవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్‌లో రకరకాల ఆన్‌లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే […]