సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యక్తులను టార్గెట్ చేసి అవమానిస్తే అరెస్టులు తప్పవు. వాట్సాప్ గ్రూపులోనే కదా సీఎం, పీఎంలని తిడుతూ పోస్టులు పెడితే ఏమవుతుంది అనుకుంటే పొరపాటే. నచ్చని వాళ్ళు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఒక పోలీసు భార్య చేసిన పనికి ఆ కుటుంబమే చిక్కుల్లో పడింది. సెల్ఫీ ఫోటోలు దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పోలీసు చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే?
చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు వేసేస్తున్నారు. తప్పు చేయకపోయినా కూడా అనుమానంతో మనుషులను చంపేస్తున్నారు. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని చిన్న కారణంగా ఒక స్తంభానికి కట్టేసి రాడ్డుతో కొట్టి కొట్టి చంపారు.
దొంగ ఎక్కడైనా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం చూశారా? ఎప్పుడో గానీ ఇలా జరగదు. కానీ ఒక బైక్ దొంగ స్వయంగా పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి బాబోయ్ అంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు.
ప్రేమికుల దినోత్సవం అంటే లవర్స్ కి పండగ లాంటిది. ఆరోజు వచ్చిందంటే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఆరోజున సరదాగా బయటకు వెళ్లడం, సినిమాకో, షికారుకో వెళ్లడం చేస్తుంటారు. కొంతమంది అయితే బీచ్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక జంట ప్రేమికుల దినోత్సవాన్ని రొమాంటిక్ గా జరుపుకుందామని గోవా బీచ్ కు వెళ్ళింది. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ దొంగ వెధవ వస్తాడో తెలియదు. ఆడవాళ్లకే కాదు, మగాళ్ల ప్రాపర్టీలకి కూడా రక్షణ లేదు ఈ సమాజం ఆఫ్ ఇండియాలో. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే.. నైఫ్ చూపించి నైస్ గా జేబులో ఫోన్ ఎత్తుకెళ్లిపోతాడు. ఇవ్వకపోతే కొట్టేసి లాక్కెళ్లిపోతారు. కొంతమంది అయితే చైన్ స్నాచింగ్ లకి పాల్పడతారు. వీళ్ళకి రాత్రి, పగలూ తేడా ఉండదు. ఒకప్పుడు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే డ్యూటీ […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ఆ దృశ్యాలను అతడి భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్.. […]