SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Uttar Pradesh Si In Trouble Due To His Wife Taking Selfie With Currency Notes

SI In Trouble Due To His Wife: భార్య చేసిన పనికి అడ్డంగా బుక్కైన ఎస్సై..

ఒక పోలీసు భార్య చేసిన పనికి ఆ కుటుంబమే చిక్కుల్లో పడింది. సెల్ఫీ ఫోటోలు దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పోలీసు చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 30 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SI In Trouble Due To His Wife: భార్య చేసిన పనికి అడ్డంగా బుక్కైన ఎస్సై..

ఒక సెల్ఫీ ఫోటో పోలీస్ అధికారి జీవితాన్ని తలకిందులు చేసింది. పోలీస్ అధికారి భార్య అత్యుత్సహం వారి కుటుంబాన్ని చిక్కుల్లో పడేసింది. రీల్స్, సెల్ఫీల పిచ్చితో కొంతమంది ఇబ్బందుల్లో పడుతున్నారు. లైకుల కోసం ప్రాణాలను కూడా రిస్క్ లు పెడుతున్నారు. అయితే ఓ పోలీస్ అధికారి భార్య మాత్రం తన కుటుంబాన్ని చిక్కుల్లో పడేసుకుంది. దీనికి కారణం కరెన్సీ నోట్ల కట్టలతో కలిసి సెల్ఫీలు దిగడమే. చాలా మంది సెలబ్రిటీలతోనూ, ప్రముఖులతోనూ సెల్ఫీలు దిగుతారు. కొంతమంది స్నేహితులతో దిగుతారు. కానీ ఈ పోలీసు కుటుంబం మాత్రం డబ్బు కట్టలతో సెల్ఫీ దిగింది. కట్ చేస్తే చిక్కుల్లో పడ్డారు.

వంద, రెండు వందలు, 10 వేలు నగదుతో సెల్ఫీ తీసుకున్నా పర్లేదు గానీ మరీ లక్షలతో దిగితేనే అనుమానం వస్తుంది. లంచంగా తీసుకున్న డబ్బేమో అని పోలీసులు అనుమానించే పరిస్థితి వస్తుంది. పైగా పోలీసోడు. రాకుండా ఎలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ లో రమేష్ చంద్ర సహాని అనే వ్యక్తి ఎస్సైగా పని చేస్తున్నారు. అయితే అతని భార్య తీసిన సెల్ఫీ ఫోటోల వల్ల వీరి కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సెల్ఫీ ఫోటోల్లో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్నాయి. డబ్బు కట్టలను పట్టుకుని పోలీస్ అధికారి భార్య సెల్ఫీ దిగింది. భర్త, పిల్లలతో కూడా కలిసి సెల్ఫీ దిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సై సహానిని విచారణకు ఆదేశించారు. అంతేకాదు వేరే ఏరియాకి బదిలీ చేశారు. సెల్ఫీ ఫోటోలో ఉన్న నగదు 14 లక్షలుగా తేలింది. సహాని, అతని భార్య, పిల్లలు ఇంట్లో రూ. 500 నోట్ల కట్టలు పేర్చి సెల్ఫీ దిగారు. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందంటూ పోలీసు అధికారులు విచారిస్తున్నారు. అయితే సహాని మాత్రం ఆ డబ్బు 2021లో ఆస్తిని విక్రయించగా వచ్చిందని చెబుతున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు దిగినవి కాదని.. 2021 నవంబర్ 14న తీసుకున్న ఫోటోలు అని సహాని వెల్లడించారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకి తెలియజేస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

UP Police sub inspector Ramesh Sahni currently posted in Unnao district landed in soup after pictures of his children flaunting bundles of Rs 500 notes surface on social media. SI Sahni has been shunted to police lines. pic.twitter.com/qgX2Bw5U2d

— Piyush Rai (@Benarasiyaa) June 29, 2023

Tags :

  • Currency Notes
  • national news
  • selfie
  • UP Crime News
  • UP Police
  • Uttar Pradesh
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam