క్రిికెట్ లో ఎన్ని ఫార్మాట్స్ వస్తున్నాగానీ టెస్ట్ క్రికెట్ కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదని సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేను చూసిన బెస్ట్ మ్యాచ్ ఇదే అని చెప్పుకొచ్చాడు.
ఈ మధ్య కాలంలో ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లు.. మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లతో ఫలితం తేలుతున్నా.. క్రికెట్ అభిమానులకు మజా మాత్రం రావడం లేదు. మరి టెస్టు క్రికెట్‌లో జరుగుతున్న ఈ తప్పుకు కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
క్రికెట్ లో బెస్ట్ ఫార్మాట్ అంటే అందరూ టీ20 అని చెబుతారు గానీ ఆటగాళ్లలో సత్తాని బయటకు తీసేది మాత్రం టెస్టులే. ఎందుకంటే జట్టుని గెలిపించడం కోసం ఐదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం, అది కూడా చాలా ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఈ ఫార్మాట్ లో రాణించి.. అభిమానుల మనసు గెలుచుకున్నవాళ్లే. ఇప్పుడు మాత్రం టెస్టులు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ కూడా ఏదో తూతూ […]
గత కొంత కాలంగా టీమిండియా క్రికెట్ లో అత్యధిక విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. రిషబ్ పంత్ అనే సమాధానమే చాలా మంది నుంచి వస్తుంది. ఎన్ని ఛాన్స్ లు వస్తున్నాగానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తోలి మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలం […]
క్రికెట్ ప్రపంచంలో ప్రతీ క్రీడాకారుడి ఆశ.. తన దేశానికి వరల్డ్ కప్ అందించడం. దానికోసం ఎంతో పోరాడాల్సి వస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో.. దేశానికి వరల్డ్ కప్ అందించాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలా కలకల్లలు అయినప్పుడే ఆటగాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్2022లో విఫలం అయిన ఆటగాళ్లు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్గానిస్తాన్ ఆటగాడు, విండీస్ కోచ్ తమ తమ వీడ్కోలును […]
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఇంత వరకు టెస్టు ఫార్మాట్‌లో కనీవిని ఎరుగని రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన తొలి టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో స్టార్ ఆల్-రౌండర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు మాత్రమే […]
బెన్ స్టోక్స్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఓ సంచలనం. ప్రస్తుతం బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్ గా న్యూజిలాండ్ జట్టుపై తొలి సిరీస్ నెగ్గిన ఆనందంలో ఉన్నాడు. అయితే అంతా ఇదేదో బెన్ స్టోక్స్ కలిసొచ్చిందనో.. లక్కీగా గెలిచేశాడేమో అనుకోవచ్చు. కానీ, టెస్టు కెప్టెన్ గా ఈ విజయం అందుకోవడానికి బెన్ స్టోక్స్ చాలానే త్యాగాలు చేశాడు. కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా.. డబ్బుకు ఆశపడకుండా దేశం కోసం నిలబడ్డాడు. […]
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో కూడా ఆస్ట్రేలియానే ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఇంతకు ముందు జరిగిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి ఇప్పటికే సిరీస్‌ను వశం చేసుకుంది. కాగా ఈ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా రాణిస్తున్నాడు. మూడు మ్యాచ్‌లలో ఆడని ఖ్వాజా.. నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లో బరిలోకి దిగిన ఖవాజా.. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో […]
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ ఫార్మెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మెట్లపై పూర్తి దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జడేజా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న విషయం స్వయంగా అతని సహచర ఆటగాడు మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలికి సర్జరీ అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం […]
భారత టెస్ట్ క్రికెట్ జట్టులో చటేశ్వర్ పుజారాది ప్రత్యేక స్థానం. 2010లో టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా కూడా పుజారాకు పేరొచ్చింది. ఇన్నాళ్లు ఆ పేరును నిలుపుకుంటూ వస్తున్న పుజారా.. రెండేళ్ల నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో జట్టు పరంగా భారత్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పుజారా మాత్రం వ్యక్తిగతంగా దారుణంగా విఫలం […]