SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ben Stokes Comments On Icc Over Test Cricket

ICCపై స్టోక్స్ సంచలన ఆరోపణలు.. అలా చేయాలని చెబుతూ!

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 27 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ICCపై స్టోక్స్ సంచలన ఆరోపణలు.. అలా చేయాలని చెబుతూ!

క్రికెట్ లో బెస్ట్ ఫార్మాట్ అంటే అందరూ టీ20 అని చెబుతారు గానీ ఆటగాళ్లలో సత్తాని బయటకు తీసేది మాత్రం టెస్టులే. ఎందుకంటే జట్టుని గెలిపించడం కోసం ఐదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం, అది కూడా చాలా ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఈ ఫార్మాట్ లో రాణించి.. అభిమానుల మనసు గెలుచుకున్నవాళ్లే. ఇప్పుడు మాత్రం టెస్టులు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ కూడా ఏదో తూతూ మంత్రంలా టెస్టు సిరీస్ లు నిర్వహిస్తుంది తప్పితే పక్కాగా ఆర్గనైజ్ చేయడం లేదు. ఇప్పుడు ఇదే విషయం ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ సీరియస్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై సంచలన ఆరోపణలు చేశాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. టెస్టు క్రికెట్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టోక్స్, అన్ని దేశాలు కూడా ఇంగ్లాండ్ లా అటాకింగ్ గేమ్ ఆడాలని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ రిజల్ట్ కంటే అభిమానులను ఎంటర్ టైన్ చేయడమే ముఖ్యమని, అప్పుడు టెస్టు క్రికెట్ మళ్లీ పాపులర్ అవుతుందని అన్నాడు. రీసెంట్ గా జరిగిన టెస్టు సిరీస్ లోనే స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 3-0తో పాక్ పై నెగ్గింది. తాజాగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలోనూ స్టోక్స్.. ఏకంగా రూ.16.25 కోట్లు పలికాడు. ఇక టీ20ల్లో ఇతడు అద్భుతమైన ఆల్ రౌండర్ అయినప్పటికీ.. టెస్టు క్రికెట్ ని కూడా బతికించుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఐసీసీకి పలు విజ్ఞప్తులు చేస్తున్నాడు. ఇవి కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ben stokes

Join Our Whatsapp Channel

‘మ్యాచుల షెడ్యూల్ పై ఐసీసీ అంతగా దృష్టి పెట్టడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ నిర్వహించడమే అందుకు ఎగ్జాంపుల్. వన్డే సిరీస్ లో మూడు ఫార్మాట్స్ ఉన్నాయా అనేట్టుగా ఐసీసీ ధోరణి కనిపిస్తుంది. టీ20 లీగ్స్ కారణంగా టెస్టు క్రికెట్ పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. అయితే క్రికెటర్లకు ఆడటానికి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. నా వరకు టెస్టు ఫార్మాట్ అనేది క్రికెట్ కు చాలా ముఖ్యం’ అని స్టోక్స్ చెప్పాడు. మరి ఇతడి మాటల్ని కాకపోయినా సరే ప్రస్తుత పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అయినా సరే టెస్టు క్రికెట్ కోసం ఐసీసీ కృషి చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక స్టోక్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Tags :

  • Ben Stokes
  • England Cricket Team
  • ICC
  • Test cricket
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

  • Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

    టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

    టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

  • Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

    స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam