అది కూడా భూమికి లక్ష కిలోమీటర్ల ఎత్తులో పెళ్లి చేసుకోవచ్చు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. స్పేస్ పర్‌స్పెక్టివ్ అనే కంపెనీ అంతరిక్షంలో పెళ్లి చేసుకునేందుకు వీలుగా కార్బన్ న్యూట్రల్ బెలూన్ వాహనాన్ని తయారు చేసింది.
అమాయకులు ఉన్నంత కాలం.. కేటుగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోని సైట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాలకు పాల్పడే కేటుగాళ్లు.. ముందు మాయమాటలతో నమ్మిస్తారు. తాము విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని నమ్మబలుకుతారు. నీకోసం గిఫ్ట్ పంపించాను.. నువ్వు జస్ట్ టాక్స్ కడితే సరిపోతుంది అంటారు. అప్పటికే ఇలాంటి కేటుగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులు.. భారీగా డబ్బులు మోసపోతారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండదు. ఇప్పటికే ఈ తరహా […]
ఈ విశాల విశ్వంలో భూమి ఓ చిన్న గ్రహం.. విశ్వ విస్తీర్ణంతో.. భూమిని పోల్చితే.. చిన్న ధూళి కణంతో సమానం అంటారు. అంటే విశ్వం అనంత దూరాలకు వ్యాపించి ఉందని అర్థం. ఇక భూమీ మీద మనుషులు ఉన్నట్లుగానే.. ఈ విశ్వంలో ఇతర గ్రహాల మీద బుద్ధి జీవులు ఉన్నాయా అనే అంశం మీద ఎన్నోఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు ఎలియన్స్‌కి సంబంధించని వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మన […]
ఈ భూమ్మీద అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని వింతలు అస్సలు అంతుబట్టవు. ఇక అంతరిక్షంలో చోటు చేసుకునే వింతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ కోవకు చెందిన అబ్బురం ఒకటి ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. మళ్లీ వెయ్యేళ్ల తర్వాత చోటు చేసుకునే ఈ వింత సంఘటన 2022, ఏప్రిల్ 26, 27న చోటు చేసుకుంది. అదేంటంటే.. నాలుగు ఉపగ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. అది కూడా సూర్యోదయానికి ముందే. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే […]
భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే కాలనీలు. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్‌లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్ రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే […]
వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ‘‘వర్జిన్ స్పేస్ మిషన్’’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరుగురు వ్యోమగాములు కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి భూమిపైకి తిరిగి వచ్చారు. సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరీష దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా అంతరిక్షంలోకి ప్రయాణించే […]
అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ […]
చెన్నై సుందరి రెజీనా ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. ‘ఎవరు’ హిట్ తర్వాత తెలుగులో సినిమాలలో కనిపించని రెజీనా ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. చిరంజీవి ‘ఆచార్య’లో ఓ పాటలో కనిపించనున్న రెజీనా తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి విడుదలకు రెడీగా ఉంది. ‘పార్టీ, కల్లాపార్ట్, కసాదా తప్పర, శూర్పణగై’ పేర్లలో అవి తెరకెక్కుతున్నాయి. ఇక తెలుగులోనూ ‘నేనా నా’, ‘మిడ్ నైట్ మర్డర్స్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఓ క్రేజీ […]