సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరి వ్యక్తుల మధ్య వార్ అనేది మామూలే. సినీ రంగంలో.. ముఖ్యంగా రాజకీయ రంగంలో వార్ రెగ్యులర్ గా కనిపిస్తుంది. పాలిటిక్స్ లో పార్టీల పరంగా విమర్శలు.. పోటీ పరంగా కామెంట్స్ చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఇటు మెగా ఫ్యామిలీ, అటు మంత్రి రోజా పేర్లు ఎక్కువగా వినిపించాయి. మెగా బ్రదర్స్ పై రోజా కామెంట్స్ చేయడం.. ఆమెపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వడం.. ఇలా ఓ వార్ […]
అక్కినేని ఫ్యామిలీపై నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం పరిస్థితి అక్కినేని వర్సెస్ బాలకృష్ణ అన్నట్లుగా తయారైంది. అక్కినేని ఫ్యామిలీనుంచి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తం అయింది. మంగళవారం అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ దీనిపై స్పందించారు. అక్కినేనిపై వ్యాఖ్యలు చేయటాన్ని వారు తప్పు బట్టారు. ఈ ఇద్దరు తమ ట్విటర్ ఖాతాల్లో పోస్టులు […]
ఏపీ రాజకీయాలలో మినిస్టర్ రోజా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాని పాచినోరు అన్న పవన్.. ఆ తర్వాత యువశక్తి సభలో డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి.. మంత్రులకు శాఖలు తెలియవంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా […]
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. […]
సాధారణంగా అభిమాన సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి కొత్త వార్తలు వినిపించినా, ఎప్పుడూ చూడని ఫోటోలు కనిపించినా సర్ప్రైజ్ అయిపోతుంటారు అభిమానులు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసేస్తుంటారు. గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో హీరోహీరోయిన్లకు సంబంధించి ఏ వార్తలైనా టీవీ న్యూస్ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకునేవారు. కానీ.. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎప్పుడో గతంలో ఫోటోషూట్స్ చేసి, […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యన్టీఆర్, నాని ఇలా చాలా మంది హీరోలు పలు రియాల్టీ షోల్లో హూస్ట్ లుగా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ సైతం బుల్లితెరపై అడుగు పెట్టారు. ఆయన కెరీర్ లో మొదటిసారిగా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే సెలబ్రెటీ టాక్ షోకి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ల వారసులు సినిమాల్లోకి రావడం అనేది మామూలే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వారసత్వ పరంపర కొనసాగుతోంది. కాకపోతే పేరెంట్స్ కి స్టార్డమ్ ఎంత ఉన్నా.. వారసులు హీరోహీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తప్పనిసరి. ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కుమార్తెలు హీరోయిన్స్ గా డెబ్యూ చేసి సక్సెస్ ఫుల్ గా రాణించడం అనేది జరగలేదు. ఇండస్ట్రీలో వారసులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు రెగ్యులర్ గా వస్తుంటారు. కానీ.. సక్సెస్ అవ్వాలంటే మాత్రం […]
Jabardasth: జబర్ధస్త్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. దానికి ప్రధాన కారణం కిర్రాక్ ఆర్పి ఇచ్చిన సంచలన ఇంటర్వూ. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆ షోపై, ఆ సంస్థపై చాలా విమర్శలు చేశాడు ఆర్పీ. ఇక అక్కడ నుండి మొదలైన ఈ రచ్చలోకి జబర్దస్త్ తో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.. జబర్దస్త్ ఏడుకొండలు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన జబర్దస్త్ కు […]
రోజా… రెండు తెలుగు రాష్ట్రాలో పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాందించుకున్నారు. అనంతరం రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్ని నిలబడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రోజా కుమార్తె పేరు అన్షు మాలిక. ఈమె రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినీ పరిశ్రమ వైపు చూడకుండా, అన్షు మాలిక, రచన వైపు మళ్ళింది. ఈ క్రమంలో అనేక అవార్డులు సొంతం […]
నటి, మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ నూతన కేబినెట్లో సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా రోజా ఇండస్ట్రీకి దూరం కాలేదు. మరీ ముఖ్యంగా ఈటీవీలో ప్రాసరం అయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించేవారు. ఎమ్మెల్యేగా ఉండి.. ఇలాంటి షోలకు జడ్జ్‌గా చేయడం ఏంటని ఎందరు విమర్శించిన ఆమె మాత్రం.. […]