టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ కోసం కృషి చేసిన రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు.
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. తన మార్క్ పాలనతో మంచి పేరు తెచ్చుకున్న జెసిండా షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో న్యూజిలాండ్‌తోపాటు ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. న్యూజిలాండ్ మీద అత్యంత దారుణంగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం, కరోనా కల్లోల పరిస్థితులను ఎదుర్కొన్న తీరు ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. అలాంటి జెసిండా హఠాత్తుగా రాజీనామా చేయడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. అయితే […]
సుమారు వందేళ్ల చరిత్ర కలిగి.. ఒకప్పుడు దేశం మొత్తాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిలో పూర్తిగా తన పట్టు కోల్పోయింది. ఉత్తరాదిలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీకి పట్టుంది. కాంగ్రెస్ బలోపేతం కోసం ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద బలం, అధికారాన్ని […]
కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలిది. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చారు. గులాంనబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరుపైన ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ తీరును దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనం అయ్యిందంటూ బహిరంగ విమర్శలు చేశారు. సీనియర్లందర్నీ రాహుల్ గాంధీ […]
వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్లీనరీ వేళ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ వేదిక మీదుగా ప్రకటించారు విజయమ్మ. వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వక్రీకరణలు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసినా.. తల్లిగా జగన్‌కు ఎప్పుడు మద్దతుగానే ఉంటానని స్పష్టం […]
టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామా వ్యవహారం గత రెండు రోజులుగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. కాసేపటికే ఆ రాజీనామా ట్వీట్ డిలీట్ చేసింది. అప్పటి నుంచి దివ్యవాణి రాజీనామా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అనంతరం ఓ వీడియోని రిలీజ్ చేశారు. జూన్ 2న […]
సాఫ్ట్ వేర్.. అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు. సాఫ్ట్ వేర్ రంగంలో వీటికి పెట్టింది పేరు. అలాంటి కంపెనీల్లో ఉద్యోగం అంటే ఆ ఆనందమే వేరు. అందునా ఏడాదికి రూ.6 – రూ.8 కోట్ల జీతమంటే.. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా బుద్ధిగా బాస్ చెప్పిన డేట్ కు పక్కాగా ఆఫీసుకు వెళ్లిపోతారు. కానీ, మనం చెప్పబోయే వ్యక్తి దీనికి పూర్తిగా భిన్నం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. ఆఫీస్ […]
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. వైసీపీలో చిచ్చు పెట్టింది. మరోసారి, కొత్తగా మంత్రి పదవి దక్కిన వారు ఫుల్లు ఖుషిగా ఉండగా.. పదవి కోల్పోయిన పాత మంత్రుల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాక పాత మంత్రుల్లో ఒకరిద్దరి అనుచరులు ఆందోళనలకు దిగగా.. పదవి ఆశించినా.. దక్కనివారి అనుచరులు రోడ్డెక్కారు. ఇక రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుర్రుగా ఉన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి పదవికి అంబటి రాంబాబు […]
గురువారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు.. తమ రాజీనామ లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలోనే ఈ నెల11న కొత్త మంత్రిమండలి కొలువు తీరనుంది. ఇందులో ఎంతమంది కొత్త క్యాబినెట్ లో ఉంటారు. ఎంత మంది కొత్త వారు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంచితే మంత్రి మండలి సమావేశ సమయంలో […]
గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. జగ్గారెడ్డి ఈ రోజే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.. కానీ కొందరు పార్టీ పెద్దలు వారించబట్టి ఆ నిర్ణయాన్ని తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే తాను పార్టీని వీడేది ఖాయమని.. దానివల్ల తనకు, పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో […]