పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.
తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. 4,59,242 మంది పరీక్షలు రాయగా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. […]
జులై 15న ఓలా స్కూటర్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. రూ. 499తో ఈ స్కూటర్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఓలా కల్పించింది. బుకింగ్ లు ప్రారంభమైన 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా బుకింగ్ లు జరిగాయి. మొత్తం 10 రంగుల్లో ఈ స్కూటర్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ రంగులను కూడా ఓలా ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న స్కూటర్లను విడుదల చేస్తున్నామని ఓలా సీఈవో భవీశ్ […]
”ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర శత్రవు ఎవరో తెలుసా! నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడు”… అంటూ ‘ప్రకాష్ రాజ్’ వాయిస్ ఓవర్ తో క్రేజీ మాల్టీస్టారర్ మూవీ ఒకటి రెడీ అవుతోంది. అక్కడ స్టార్ హీరో విశాల్ మరో స్టార్ ఆర్యతో కలిసి చేస్తున్న సినిమా ‘ఎనిమీ’. ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుండి టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా టీజర్ మొత్తం యాక్షన్ […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. సినిమాలను ఓటీటీలలో విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలను హెచ్చరించింది. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా రావాలంటే సరైన ధరకు చిత్రానికి ఎక్కడైనా విడుదల చేస్తామని ఇటు నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ సినీ పరిశ్రమలో రచ్చ మొదలైంది. పీపుల్స్ […]
వాహనాలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణంపై పెను ప్రభావం చూపుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ప్రత్యామ్న్యాయల పై ప్రభుత్వాలతో పాటు వాహనదారులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. దేశ విదేశాల్లోని అపీలు […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని చాప, దిండే తనకు […]
ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని అందించింది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక భాగమే. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కార్డ్స్ ని లైఫ్‌స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో ఎస్‌బీఐ ఆవిష్కరించింది. ఇది కో బ్రాండెడ్ […]
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వేళ జైలు కంటే సురక్షితం, ఆరోగ్యప్రదం మరొకటి లేదంటూ పెరోల్ (తాత్కాలిక విడుదల) తమకు వద్దని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో బయటి కంటే జైలులోనే పరిస్థితులు సురక్షితమని ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. జైలులో అయితే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, గంట కొట్టగానే అన్నం పెడతామని అన్నారు. ఖైదీలకు ఇచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో […]