సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయి. బస్సుల్లో, బస్టాండ్ లలో, పనులు చేసే చోట ఎక్కడైనా సరే ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఓ చోట కామాంధుల చేతిలో బలవుతూనే ఉన్నారు.
రంగా రెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, మన్నేగూడెకు చెందిన ఓ యువతి కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. సిరి టౌన్ షిప్‌లో 100 మంది యువకులు కలకలం సృష్టించారు. శుక్రవారం సిరిటౌన్ షిప్‌కు చెందిన ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతుల కుమార్తె వైశాలిని ఎత్తుకెళ్లిపోయారు. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం […]
రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో భర్త క్షణికావేశంలో భార్యను కొట్టి అనంతరం బ్లేడుతో కడుపు కోసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని షాద్ నగర్ పరిధిలోని కొత్తూరుకు చెందిన ఏసయ్య, దేవమ్మ ఇద్దరు భార్యాభర్తలు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న వీళ్లద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు కాపురం సంతోషంగానే సాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే […]
ఆమె పేరు బండ అమృత (19). రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామం. ఇదే గ్రామానికి చెందిన బండ మహేశ్ తో అమృతకు గతంలో వివాహం అయింది. అయితే భర్త వ్యవసాయం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగానే సాగింది. ఒకరిపై ఒకరు ప్రేమ, అప్యాయతలను ఒలకబొస్తూ కాపురాన్ని సంతోషంగానే గడిపారు. అప్పటి వరకూ వీరి కాపురంలో ఎలాంటి గొడవలు, వివాదాలు ఉన్న దాఖలాలు లేవట. అయితే ఉన్నట్టుండి […]
క్షణికావేశంలో కొందరు మహిళలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ భర్త సినిమాకి తీసుకెళ్లలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పరిధిలోని భవానినగర్ కాలనీ. రాజు, స్వాతి అనే ఇద్దరూ మూడు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకుని శంకర్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇది కూడా చదవండి: Jharkhand: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. నవ […]
ఒకగానొక్క కొడుకు.. వాడిపైనే అన్నీ ఆశలు. వారి ఆశలు నిజం చేస్తూ ఆ కొడుకు కానిస్టేబుల్ జాబ్ సాధించాడు. ఆ తల్లిదండ్రులు తమ దగ్గర బంధువుల అమ్మాయితో ఇటీవలే కొడుకు వివాహం జరిపించారు. విధి ఆడిన వింత నాటకంలో వారి సంతోషం మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. రోడ్డు ప్రమాదం అతని జీవచ్ఛవంలా మార్చేసింది. అతడు బ్రెయిన్ డెడ్ కావడంతో పుట్టెడు దుఃఖంలోను అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచింది ఆ కుటుంబం. హైదరాబాద్ లోని గోల్నాకలో తులసీరాంనగర్ కు […]
ఒకప్పుడు మోసం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మాత్రం ఎంత పెద్ద మోసం చేస్తే అంత పేరు, హోదా వస్తుంది. ఇలాంటి వైట్ కాలర్ ఫ్రాడ్స్ కి ఆన్లైన్ వేదిక అవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రియేట్ చేస్తున్న కంటెంట్ కి.. పైరేటెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తూ.. మూవీ రూల్జ్ సైట్ ఇప్పటికే మేకర్స్ కి చుక్కలు చూపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో దీనికి తోడు తోప్ టీవీ అనే పైరేటెడ్ యాప్ […]