ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది రానా నాయుడు అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి బూతు సిరీస్ గా ముద్ర వేయించుకుంది. పరిమితికి మించి బూతులు ఉండటం.. సె*క్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో తాజాగా నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన రానా నాయుడు ప్రీమియర్ షో కార్యక్రమంలో వెంకటేష్ నోరుజారారు.
రానా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్, మహేష్ బాబు ఎవరో వారికి తెలిదని చెప్పడంతో తాను షాక్ తిన్నానని రానా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్‌లలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనదైన ముద్ర వేస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ హైబ్రీడ్ పిల్ల. సినిమాల పరంగా కాకుండా.. తనదైన వ్యక్తిత్వంతో అభిమానులను పెంచుకుంటుంది. ఇక సాయి పల్లవికి సంబంధించిన ప్రతి వార్త వైరల్‌గా మారుతుంది. డాక్టర్ చదివిన సాయి పల్లవి తర్వాత యాక్టర్‌గా మారింది. అంతటి క్రేజ్ ఉన్న సాయి పల్లవి రీసెంట్‌గా విరాట […]
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇంకా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల తరహాలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం ముఖ్యంగా హిందీ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించిన డి.రామానాయుడు ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ‘కలియుగపాండవులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు దగ్గుబాటి వెంకటేష్. మొదట యాక్షన్ చిత్రాల్లో నటించినా.. తర్వాత ఫ్యామిలీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎక్కవగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు వెంకటేష్. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగానే కాకుండా […]
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమ అభిమాన నటుడు చాలా కాలం తర్వాత వెండితెరపై చూసిన ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్’రిమేక్.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు తీసి తెరకెక్కించారు. ఈ చిత్రం ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాగర్ […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఇప్పుడు అన్ని చోట్లా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. ఇప్పటికే శాండిల్ వుడ్ నుంచి హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదీలకు ఉచ్చు బిగిస్తోంది. ఇటువంటి సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తిరగతోడుతోంది. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు […]
ఎక్కడో విదేశాలలో ప్రారంభమైన ఓ రియాలిటీ షో మన దేశంలో ప్రారంభించి అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని సీజన్లుగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషలలోను అధిక రేటింగ్స్ దూసుకుపోతూ ఎంతో విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్క భాషలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి గల […]
ప్రేమ.. ఓ మధురమైన భావం. ఆ అనుభూతి మౌనాన్ని మాటగా మార్చగలదు. చీకటి నుండి వెలుగును తీసుకురాగలదు. భయాన్ని దైర్యంగా చేయగలదు. ఓ సాధారణ ఆడపిల్లని తన మనసైన వాడి కోసం అడవుల్లోకి పరుగులు తీపించగలదు. తుపాకీ చప్పుళ్లను ఎదిరించగలదు, అన్నీటికి మించి ప్రేమించిన వాడి కోసం చావునైనా ఎదిరించేలా చేయగలదు. ఇదేదో విరాటపర్వం సినిమాలా ఉంది అంటారా? మీరు ఊహించింది వందకి వంద శాతం నిజం. విరాటపర్వం సినిమాలోని సాయిపల్లవి క్యారెక్టర్ ఇదే. కానీ.., మీకు […]