అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ, అతని తల్లిదండ్రులు ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే?
ఈ యువతి పేరు అనూష. గత రెండేళ్ల కిందట ఇంటర్ పూర్తి చేసి అప్పటి నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే అనూష కనిపించకుండపోయి చివరికి రామంతాపూర్ చెరువులో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
అమ్మ.. ప్రపంచంలో ఇంతకు మించిన బలమైన మాట లేదు. ప్రాణాలు పోయే అంత నరకం అనుభవించి.. బిడ్డకి ప్రాణాలు పోస్తుంది అమ్మ. అందుకేనేమో ఆ పేగు బంధం ముందు.. ఏదీ సరితూగదు. పుట్టకముందు మాత్రమే కాదు, పుట్టాక కూడా కడుపులో పెట్టుకుని సాకడం ఒక్క అమ్మకే సాధ్యం. కానీ ఇక్కడ ఒక తల్లి తన 8 ఏళ్ల బాబుని వదిలించుకోవాలని చూసింది. దూరంగా పోయి బతకరా అంటూ దగ్గరుండి మరీ రైలు ఎక్కించింది. అమ్మ అనే పదానికే […]
అల్లరి చేస్తున్నాడన్న కారణంగా లోకం తెలియని 8 ఏళ్ల కుమారుడ్ని ఒక కన్న తల్లి వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రామాంతపూర్ కి చెందిన అంబికకు మణికంఠ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె శ్రీను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే మణికంఠ బాగా అల్లరి చేస్తున్నాడని, తన మాట వినడం లేదని, ఎదురు తిరుగుతున్నాడని ఆ తల్లి విసిగిపోయింది. […]
హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదు టీసీ ఇవ్వమంటూ వేధించడంతో మనస్థాపం చెందిన విద్యార్థి నారాయణ స్వామి.. ప్రిన్సిపాల్ గదిలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాక గదిలో తనతో పాటు ఉన్న ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డిని పట్టుకోవడంతో.. వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరందరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, […]
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా మాయమాటలు చెప్పి శారీరక కోరికలు తీర్చుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకోమంటే ప్రియురాలికి తెలియకుండా మరో పెళ్లికి సిద్దమవుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియురాలు ప్రియుడి చేతిలో పూర్తిగా మోసపోయిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]
హైదరాబాద్- కబ్జా.. ఈ పదాన్ని మనం చాలా సందర్బాల్లో వింటుంటాం. పట్టణాలు, నగరాల్లో ఖరీదైన స్థలాలను, పొలాలను కొంత మంది రాజకీయ నాయకులు, దాదాలు, రౌడీలు, అధికారవర్గాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు కబ్జా చేస్తుంటారు. ఐతే ఇప్పటివరకు జరిగిన కబ్జా కేసుల్లో కేవలం మగవాళ్ల పేర్లు మాత్రమే బయటకు వస్తుండగా, ఇప్పుడు ఏకంగా ఆడవాళ్లు కూడా కబ్జాలకు పాల్పడటం ఆసక్తిరేపుతోంది. అవును హైదరాబాద్ లో కిలాడీ లేడీ గ్యాంగ్ ఒకటి ఓ మహిళకు సంబందించిన స్థలాన్ని కబ్జా చేసింది. […]