హైదరాబాద్ లోన అంబర్ పేట్ కుక్కల దాడి తరహాలోనే మంగళవారం ఏపీలో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిని ఇంట్లో పెట్టి కూతుళ్లు నిప్పు పెట్టారు. ఈ మంటల్లో కాలి తండ్రి సజీవదహనమయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
గొప్ప మనసు అనేది ప్రదర్శించేది కాదు.. అవసరం ఉన్నపుడు అదే బయటకు వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును! ఇది అక్షర సత్యం.. గొప్ప మనసు ఉందని ప్రచారం చేసుకోవటానికి.. తమ గొప్ప మనసును ప్రదర్శించటానికి.. ఎదుటి వ్యక్తికి మన అవసరం ఉన్నపుడు గొప్ప మనసు చాటుకోవటానికి చాలా తేడా ఉంది. నేటి సమాజంలో అతికొద్ది మందికి మాత్రమే మంచి మనసు కలిగి ఉన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఆ మంచి మనసు గురించి సమాజానికి తెలుస్తోంది. సోషల్ […]
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చడంతో ప్రేమించుకున్నారు. కలకాలం ఒకరికొకరు తోడు నీడగా ఉండాలనుకున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగా వీరి పెద్దలను ఒప్పించి మరీ ఘనంగా వివాహం చేసుకున్నారు. అలా పెళ్లై ఏళ్లు దాటుతున్న వీరి ప్రేమ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పిల్లా పాపలతో వీరి జీవితం ఊహించలేని ఆనందంగా సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో విధి […]
సాధారణంగా ఎక్కువ మంది ఓ వంద రూపాయల నోటు దొరికితే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని వెళ్తుంటారు. అలానే ఓ 10 వేలు దొరికితే మరొకరి కంటపడకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అయితే కొందరు మాత్రం పరుల సొమ్ము పాము వంటిది అని భావిస్తారు. తమకు దొరికిన సొమ్మును నిజాయితీగా సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు. తాజాగా ఓ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తనకు దొరికిన రూ.5 విలువైన సొమ్మును సంబధింత వ్యక్తికి […]
Rajampet: ఓ ఏబీవీపీ నాయకుడి చెంపను చెళ్లుమనిపించారు ఓ మహిళా హెచ్‌ఎమ్. పరుష పదజాలంతో మాట్లాడినందుకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజంపేటలో బంద్ ఎలా జరుగుతోందో చూడ్డానికి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ ఒక్కో […]
సంగారెడ్డి జిల్లా భగత్ సింగ్ నగర్ కు చెందిన బెంగరి కృష్ణవేణి, రాజాంపేటకు చెందిన తడ్కల్ అనిల్‌కు గత కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని, అన్యోన్యంగా జీవనం సాగిద్దాం అనుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆటంకాలు వస్తాయని ముందే భావించారు. అయినా ఒకసారి పెద్దవారికి చెప్పి చూద్దామని ఇరు కుటుంబాల పెద్దలను కలిశారు. ఇద్దరికీ వయసు మధ్య వ్యత్సాసం ఉందనీ, వేరువేరు కులాలు […]
గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. కడప జిల్లాలో ప్రమాదకరస్థాయిలో వర్షాలు కురుస్తోండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. మట్టికట్ట కొట్టుకుపోవడంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలను నీరు చుట్టుముట్టాయి. చెయ్యేరు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. చెయ్యేరు నదిలో 30 మంది కొట్టుకుపోగా.. ముగ్గురు […]
బిచ్చగాడు అంటే సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది. అతన్ని చాలా మంది మనిషిగా కూడా గుర్తించరు. కానీ.., ఇప్పుడు ఆ బిచ్చగాడే తన ప్రాణాలకి తెగించి నలుగురు చిన్నారులను కాపాడాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., రాజంపేట మండలంలోని కుమ్మరపల్లె గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. వారితో పాటు, మరికొంత మంది ఉన్నా, వారంతా ఒడ్డునే ఆగిపోయారు. మిగిలిన ఐదుగురు విద్యార్ధులు గుంతలోకి దిగారు. ఇసుక కోసం కోసం […]