ఇటీవల పలు పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను విచక్షణారహితంగా దండించిన ఘటనలో ఆస్పత్రిపాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గత కొంత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
మందు బాబులం మేము మందుబాబులం..మందు కొడితే మాకు మేమే మహా రాజులం అంటూ గబ్బర్ సింగ్ లో కోటా శ్రీనివాసరావు లెక్క పాడుకున్నారు. ఇంటికి పోయేందుకు బండ్లపై రోడ్డు బాట పట్టారు. వీళ్ల కోసమే అన్నట్లు గబ్బర్ సింగ్ రూపంలో ఉన్న పోలీసోళ్లు.. వారిని ఆపి చెక్ చేశారు. ఇంకే ముందీ మందు బాబులు అడ్డంగా దొరికిపోయారు. తాగి బండినపినందుకు పట్టుకోవడమే కాదూ.. వీరికి విధించిన శిక్షతో బాబోయ్ ఇక భవిష్యత్తులో మందు జోలికే పోకూడదు రా […]
తాగి బండి నడపొద్దురా అని పోలీసులు ఎంత చెప్పినా మందు బాబులు వినటం లేదు. ఈ విషయం మనకూ తెలుసు. ఊ.. నువ్వెవరు చెప్పడానికి..! మా డబ్బులు.. మా బాడీ.. మా ఇష్టం.. ఇది మందుబాబుల స్లోగన్. తాగి పట్టుబడినప్పుడల్లా వేలకు వేలు ఫైన్లు రాస్తున్నా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పోలీసులు. కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే […]
పురిటి నొప్పులను సైతం లెక్కచేయకుండా.. బిడ్డను కడుపులో తొమ్మిది నెలలు మోసే కన్న తల్లి.. తన బిడ్డను ఎంత అపురూపంగా చూసుకుంటుందో మన అందరకి తెలిసిందే. ఒక్క నిముషం తన బిడ్డ కన్పించక పోతే ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి అమ్మ తనానికి ఓ తల్లి మాయని మచ్చ తెచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో.. కాళ్లుచేతులు కట్టేసి.. బిడ్డను ఎర్రటి ఎండలో పడేసింది. ఆ ఎండకు తట్టుకోలేక.. ఆ చిన్నారి పడుతున్న కష్టం అందరిని కంటతడి పెట్టిస్తోంది. […]
సాధారణంగా మనకు ఉడుతలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అవి పరిసరాలలో అటు ఇటు పరిగెడుతూ.. గెంతుతూ ఆడుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ మనషులను చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాయి. అలాగే ఏ జీవికి ఉడుతలు హాని చేయవనే సంగతి తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ఓ ఉడుత సైకోలా మారి మనుషులపై దాడి చేసిన ఘటన బ్రిటన్ లోని ప్లింట్ షైర్లోని అనే పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని ప్లింట్ షైర్ బక్లీ పట్టణంలో కొరిన్ […]
ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం!. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన. ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు – 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే […]
కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న “డేటింగ్ గేమ్ కిల్లర్” గా ప్రసిద్ది చెందిన ఓ హంతకుడు జైలు అధికారులు తెలిపారు. ‘రోడ్నీ జేమ్స్ అల్కల‘ కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం సంచలనం […]
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి వాటిని తప్పనిసరి చేశాయి. అయితే.. వీటిని కొందరు పాటించడకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సాధారణంగా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలను బట్టి రూ.1000 జరిమానా లేదా మూడు లేదా ఆరు నెలల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాలని రకరకాల శిక్షలను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించడం, గుంజీలు తీయించడం వంటి సంఘటనలు […]
లాటరీ తగలాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎంతో లక్ ఉంటేనే లాటరీని గెలుచుకోలేరు. అయితే, కొంతమందికి అదృష్టం పలకరించే లోపే దురదృష్టం వచ్చి హగ్ ఇస్తుంది. ఇదిగో ఈ మహిళ పరిస్థితి ఇలాగే ఉంది. పరధ్యానమో మతిమరుపో తెలియదుగానీ ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల వేలు కాదు ., లక్షలు కాదు ఏకంగా రూ.190 కోట్లను పోగొట్టుకొనే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏమైందంటే దేవుడు నిజంగానే కొన్నిసార్లు మనకు పరీక్ష పెడతాడేమో. బంగారం మూటను మన కళ్ల […]