అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనం చెప్పే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ సెలబ్రిటీలు.. తాము ఏదైనా చెప్పేముందు ఆచితూచి మాట్లాడాలి. వాళ్లు మాట్లాడింది ఒకవేళ కరెక్టే అయినప్పటికీ.. ఎవరివైనా సరే మనోభావాలు దెబ్బతింటే.. దాని పర్యవసనాలు సదరు సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ స్టార్ హీరో.. కొన్నాళ్ల క్రితం చనిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కున్న క్రుజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్స్, యాక్టింగ్ అన్ని సమపాళ్లల్లో కలిసి ఉన్న వ్యక్తి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో జూనియర్‌కు దేశమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఇక జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల సందర్భంగా అక్కడకు వెళ్లిన జూనియర్‌పై జపాన్ వాసులు ఎంతటి ప్రేమాభిమానులు చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్, పాపులారిటీ సాధించుకున్న.. నిజ జీవితంలో మాత్రం ఎంతో ఒదిగి […]
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. చిన్నప్పటి నుంచి ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాడు. హీరోగా మారిన తర్వాత వరుస విజయాలతో కన్నడ ఇండస్ట్రీలో తనదైన మార్క్ తెచ్చుకున్నాడు. అభిమానులు ముద్దుగా పవర్ స్టార్, అప్పు అని పిలిచేవారు. గత ఏడాది ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ తన నటనతోనే […]
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంటారు. అయితే సెలెబ్రెటీస్ విషయంలో ఇది కాస్త మరీ ఎక్కువుగా ఉంటుంది. అతిగా వ్యాయామం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫిట్ నెన్ ట్రైనర్లు సైతం హెచ్చరిస్తుంటారు. తాజాగా రాజకీయ సినీ ప్రముఖులు వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అతిగా జిమ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆయన కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అప్పు మృతిని ఇప్పటికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఇలాంటి సమయంలో పునీత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం భగ్మనే తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 20న) ఉదయం రేవనాథ్ కు గుండెపోటు […]
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. పలువురు టాలీవుడ్ హీరోలు కూడా బెంగళూరు వెళ్లి.. పునీత్ కు నివాళులు అర్పించారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పునీత్ మరణించిన సమయంలో పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయారు. పుష్ప ప్రమోషన్ సమయంలో బెంగళూరు […]
మూడు రంగుల జెండా ఎక్కడ కనిపించినా మనం జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తాము. జాతి ఐఖ్యతకు ఈ సెల్యూట్ ఒక సూచిక. కాబట్టి.. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రజలుకైనా త్రివర్ణ పతాకమే జాతీయ జెండా. కానీ.., కర్ణాటక రాష్ట్రంలో మూడు రంగుల జెండాతో పాటు, ఓ రెండు రంగుల జెండా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది తెలియక దీనికి కన్నడ ప్రజలకు అధికారిక జెండా అని తప్పుగా అనుకుంటూ ఉంటారు. నిజానికి అలాంటిది ఏమి […]
కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సిని ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. శుక్రవారం జిమ్ చేస్తున్న పునీత్ గుండెపోటుతో కుప్పకూలిపోయి అక్కడే కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన పునీత్ అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక కొంత మంది అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో అలెర్ట్ అయిన కర్ణాటక రాష్ట్ర సర్కార్ హై అలెర్ట్ ప్రకటిస్తూ పునీత్ భౌతిక కాయాన్ని […]