ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ మద్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్లు అతిగా ప్రవర్తిస్తు ఎదుటివారిపై దాడులు చేయడం.. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి.
తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను కివీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 జరుగుతున్న వేళ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మద్య ఆకాశమార్గాన పయణించే విమానాలకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే పైలెట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
ఇటీవల పలు చోట్ల విమాన ప్రయాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రయాణించినవారు గాల్లోనే కలిసిపోతున్నారు. కొన్నిసమయాల్లో పైలెట్ల సమయస్ఫూర్తితో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులు ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మద్య వరుసగా అవుతున్నాయి.
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు నింపుతున్నాయి. నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ఈ దారుణ ఘటనలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో పది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలోనే కుప్పకూలిపోయింది. దాంతో మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్నవారంతా కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. […]
సాధారణంగా ప్రజాప్రతినిధుల పిల్లలు రాజకీయల గురించి ఆలోచిస్తుంటారు. తండ్రి.. వారసత్వ రాజకీయలను అందిపుచ్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అందరికి భిన్నంగా వ్యవహరించాడు. సొంతంగా విమానం తయారు చేసి.. అదే విమానంలో కుటుంబంతో కలసి యూరప్ టూర్ వెళ్లాడు. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు విమానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్. ఆయన కుమారుడు […]
కొన్నిసార్లు ప్రమాదాలు భయాన్నే కాదు.. ఆశ్యర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. అలాంటి ప్రమాదం గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అమెరికాలో గాల్లో ఎగరాల్సిన విమానం నేలపైకి దూసుకొచ్చింది. రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ విమానం నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మరణించగా.. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. North Carolina Army Reservist dies after plane crashes into truckhttps://t.co/VV1f6xj5lg — National Fallen Officer Foundation (@nationalfof) February 18, 2022 వివరాల్లోకి వెళితే.. ఈ ఘోర […]
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్ లారా ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్ నాష్‌విల్లేలోని పెర్సీ స్ట్రీక్ లేక్‌లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఘటనలో […]