ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు రెండు వేల నోట్లు మార్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్‌డౌన్‌లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.
నెక్‌బ్యాండ్.. మ్యూజిక్ ప్రియులకు దీని గురుంచి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఒక్క మ్యూజిక్ అనే కాదు.. ఫోన్లు మాట్లాడడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ టెక్నాలజీ వచ్చాక వైర్డ్ హియర్ ఫోన్స్ కనుమరుగయ్యాయనే చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్ సంస్థ ‘బ్లూటూత్ నెక్‌బ్యాండ్’ టాంగెంట్ అర్బన్ మోడల్‌ను పరిచయం చేసింది. మే 18 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో సేల్ ప్రారంభం కానుంది. దీని అసలు ధర రూ.799 […]
స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్న వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. క్రెడిట్/డెబిట్ కార్డు డిస్కౌంట్స్, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో భాగంగా Realme Narzo 50 స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ అందిస్తున్న అన్ని ప్రయోజనాలు కలుపుకుంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ […]
యూట్యూబ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ […]
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియాకు […]
యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]
ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజతం సాధించడంతో యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది. ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలని చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థని కూడా ఈ వైరస్ దెబ్బతీసింది.ముఖ్యంగా భారత్ ని ఈ కరోనా సెకండ్ వేవ్ బాగా దెబ్బ తీస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి తప్పనిసరిగా జనాలు వ్యాక్సిన్ […]