సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు.. తమ అభిమాన హీరో కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. వారికి సంబంధించిన ఏ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్, పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు.
పగలు పేపర్లు ఏరుకునే వాడిలా నటిస్తూ రాత్రి వేళల్లో హత్యలు చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అంకమ్మరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఆ దంపతులు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. అంతేకాక ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వారిని చేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న దంపతులు జీవిత చరమాంకంలో ఒంటరిగా మిగిలిపోయారు. అంతేకాక అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మరణాలు వారిని తీవ్ర వేదనకు గురిచేశాయి. బతుకు భారంగా మారడంతో.. తాము ఎవరికి భారం కాకుడదని ఆ వృద్ధ దంపతులు జీవితాన్ని ముగించారు. విధి ఆడిన వింతనాటకంలో ఈ దంపతులు ఓడిపోయి.. […]
అప్పటి వరకు ఆ కుటుంబంలోని పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా గడిపారు. బుడి బుడి అడుగులతో ఇంట్లో అల్లరి చేస్తూ అల్లారు ముద్దుగా పెరిగారు. ఇక భార్యాభర్తలు సైతం పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కట్ చేస్తే.. ఇద్దరి పిల్లలతో పాటు తల్లి ఇంట్లో శవమై కనిపించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? అది ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు […]
ఆడవారికి.. ఆడవారే శత్రువులు అని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. కొందరు మహిళలు తాము ఆడవారిమే అన్న విషయం మరచి.. మగ పిల్లవాడు కావాలంటూ కోడళ్లను వేధిస్తుంటారు. మరికొందరు మగపిల్లాడు పుట్టలేదని విడాకులు ఇవ్వడం చేస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి.. పురిటిలోనే ఆ బిడ్డను హత్య చేస్తున్నారు. మరికొందరు పురిటిలోని బిడ్డతో సహా కోడల్ని హత్య చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామలు కోడలిపై […]
ఏపీలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సామాన్యులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పటు చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. ఈ అవార్డులను ఆయన మూడు కేటగిరల్లో ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న […]
ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. అమ్మ నవమాసాలు మోసి కని, పెంచి పోషిస్తుంది. పిల్లల సుఖమే తన సుఖం అని భావిస్తుంది. తన బిడ్డలు ప్రయోజకులు అయితే చూడాలని మురిసిపోతారు. దానికి కోసం అహర్నిశలు కష్టపడి, బిడ్డను పెద్ద చేస్తుంది. బిడ్డలు చెడు దారిలో వెళ్తున్న తల్లి వదులుకోలేదు. కానీ కొందరు బిడ్డలు మాత్రం పెంచి, పెద్ద చేసిన తల్లిని దారుణంగా హత్య చేసి, తల్లిబిడ్డల బంధానికి మాయని మచ్చను తెస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు ఆస్తి […]
కొందరు ప్రభుత్వాధికారులకు వారు చేసిన మంచి పనులతో సోషల్ మీడియాలో, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతుంటాయి. మరికొందరికైతే అలాంటివి ఏమీ చేయకుండానే కేవలం వారి మాట, ప్రవర్తనతోనే బాగా ప్రాచుర్యంలోకి వస్తుంటారు. ఇప్పుడు అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ మహిళా వాలంటీర్‌పై విరుచుకుపడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం ఏంటంటే నరసరావుపేట మూడో వార్డు వాలంటీర్ షేక్ అక్తర్ డ్యూటీ మధ్యలో ఇంటికి వెళ్లింది. నీకు ఎవరు అనుమతిచ్చారంటూ కమిషనర్ కోపంతో ఊగిపోయారు. […]