ఇటీవల కొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు కార్మికులకు శాపాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడంతో పదుల సంఖ్యల్లో కార్మికులు చనిపోతున్నారు.
అర్థం చేసుకోవడంపైనే వివాహ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నఅపార్థాలు, అనుమానాలు.. సంసారంలో కలతలు రేపి, మనశ్శాంతిని పొగొడతాయి. పచ్చని కాపురం కాస్తా..నరక ప్రాయంగా మారిపోతుంది. చిన్న సమస్యలకే విడిపోదామని నిర్ణయించుకున్న అటువంటి కొన్ని జంటలను ఏకం చేశారు పోలీసులు.
నేటికాలంలో జన్మించిన వారిలో చాలా మంది చిన్న వయస్సులోనే ఏదో ఒక అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ కొన్నేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే… ఆ కాలంలో జన్మించిన వారు ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వారికి సాధ్యమైన పనులు చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనాన్ని గడుపుతున్నారు. చురుకుగా కదలడం, హుషారుగా పరుగులు తీయడం, ఉత్సాహంగా అందరితో కలిసి మాట్లాడటం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కానీ పంజాబ్ కు చెందిన ఓ 72 ఏళ్ల వృద్ధుడిని చూస్తే […]
మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. మానవ సేవ ఏమో కానీ, కనీస పలకరింపులు కరువైన రోజులివి. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారంటూ లెక్కలు బేరీజు వేసుకుంటున్న కాలం. మానవత్వం పూర్తిగా కరువడింది. సాయం చేసే చేతులు తగ్గిపోయాయి. బతికుండగానే కాదూ చనిపోయిన కడచూపు కోసం అయిన వారే రావడం లేదు. ఇక అనాథ శవాలను పట్టించుకునేదెవరూ.. కానీ అలాంటి వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు పంజాబ్‌కు చెంది […]
సోషల్ మీడియా.. ఇది పాపులర్ అయ్యాక అంతా సెలబ్రిటీలు అయిపోవాలని వెయ్యని వేషం లేదు, చేయని సాహసం లేదు. అయితే దానిని నమ్ముకుని ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కానీ, చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. సెలబ్రిటీ అవ్వాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటూ నానా తిప్పలు పడుతున్నారు. కొందరైతే సాహసాలు, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. […]
ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన మహిళలు తాళికట్టిన భర్తను కాదని వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతున్నారు. ఇలా పచ్చని సంసారాన్ని చేజేతులా కూల్చేసి పరాయి మగాడితో రొమాన్స్ కు తెర తీస్తున్నారు. చివరికి వివాహ వ్యవస్థకే చెరిగిపోని మచ్చ తెస్తున్నారు. అచ్చం ఇలాగే పావులు కదిపిన ఓ ఇల్లాలు కట్టుకున్న మొగుడికి మస్కా కొట్టి ప్రియుడితో బెడ్ రూంలో సరసాలకు దిగింది. ఇక ప్రియుడితో పాటే కలిసి ఉండేందుకు భర్తను ఎర్రిపప్పని చేసి.., చివరికి తాళికట్టిన […]
ఆర్ధికంగా ఎన్నో బాధలు పడుతున్ననవారికి ఒక్కోసారి అదృష్ట లక్ష్మి తలుపు తట్టి మరీ పలుకరిస్తుంది. ముఖ్యంగా లాటరీ రూపంలో పేదరికంలో ఉన్నవారిని అదృష్టవంతులను చేస్తుంది. పంజాబ్ లూధియానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కి అదృష్టం కలిసి రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. లూధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ కి అనుకోకుండా అదృష్టం లాటరీ రూపంలో కలిసి వచ్చింది. గంగానగర్ కి చెందిన కుల్దీప్ సింగ్ ది కడు పేద కుటుంబం. కుల్దీప్ […]