SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Punjab Ludhiana Goyal Milk Plant Gas Leak Issue

విషాదం: ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై పది మంది మృతి!

ఇటీవల కొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు కార్మికులకు శాపాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడంతో పదుల సంఖ్యల్లో కార్మికులు చనిపోతున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Sun - 30 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విషాదం: ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై పది మంది మృతి!

ఇటీవల దేశ వ్యాప్తంగా కెమికల్ ఫ్యాక్టరీలు ఇతర పరిశ్రమలు కార్మికుల పాలిట మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయి. ఏ క్షణంలో ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తుందో.. గ్యాస్ లీక్ అవుతుందో తెలియని పరిస్థితి. గత కొంత కాలంగా పలు పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా పంజాబ్ లూథియానాలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ లూథియానలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పది మంది వరకు ప్రాణాలు వదిలినట్లు అధికారులు అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. స్పృహ తప్పి కోల్పోయిన వారిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మృతుల్లోముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న వారికి ఏం జరుగుతుంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గ్యాస్ పీల్చడంతో చాలా మంది స్పృహ కోల్పోయారు.. కొంతమంది కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోకి ఇతరులు ఎవరూ రావొద్దని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీకి 300 మీటర్ల పరిధిలో గ్యాస్ ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. బాధితులకు సహాపడేందుకు ప్రైవేట్ అంబులెన్స్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారణ వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరక ప్రతి ఒక్కరికీ సహాయం అందించబడుతుందని వెల్లడించారు.

#WATCH | Punjab: Nine dead, 11 hospitalised in an incident of gas leak in Giaspura area of Ludhiana. Visuals from the spot as local administration and medical team reach the spot.

Local officials say that the area has been cordoned off. pic.twitter.com/moDPTVG8XS

— ANI (@ANI) April 30, 2023

#WATCH | Punjab: NDRF personnel reach the spot in Giaspura area of Ludhiana where a gas leak claimed 9 lives; 11 others are hospitalised.

Local officials say that the area has been cordoned off. pic.twitter.com/BuxUEb8SCq

— ANI (@ANI) April 30, 2023

Tags :

  • Gas Leak
  • Ludhiana
  • national news
  • Punjab
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam