బంధాల్ని నడిపిస్తుంది ఈ ధనమే. ధనమేరా అన్నిటికి మూలం అని ప్రముఖ సినీ కవి ఊరకనే అనలేదు. అయితే ఆపాద సమయానికి, అత్యవసరానికి మన దగ్గర డబ్బులు లేవనుకుంటే.. గబుక్కున ఎవరినైనా డబ్బులు అడగండి ఇస్తారేమో చూద్దాం.
దేశంలోనే కాదూ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీలోని ఎన్నో కంపెనీలకు అధినేతగా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. ముందుకు దూసుకెళుతున్నారు.
వడ్డీరేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించినట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
మీరు స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అనుకుంటున్నారా? అయితే స్టాండప్ ఇండియా పథకంలో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి రూపాయల వరకూ ఋణం పొందవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే?
రైతు లేనిదే ఏ దేశం కూడా వృద్ధిలోకి రాలేదు. రైతు బాగుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే భారతదేశంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. కేటాయింపులు, నిధుల విషయంలో రైతులకు ప్రాధాన్యత కల్పిస్తుంటారు.
ఎడ్యుకేషన్ లోన్ కావాలా..? బిజినెస్ కావాలా..? లేదా వ్యవసాయ లోన్ కావాలా..? ఏ లోన్ కావాలన్నా ఒకే వేదిక.. ఒకే పోర్టల్. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'జన్ సామర్థ్' పోర్టల్ ద్వారా 12 ప్రభుత్వ పథకాల కింద రుణాలు పొందవచ్చు.
హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే అదానీ సంపద దాదాపు సగం ఆవిరయ్యింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటా అన్ని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు బ్యాంకులకు కూడా ఇదే తీరు.. ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంక్ అందుకు విభిన్నంగా స్పందిచింది. అదానీ సామ్రాజ్యం […]
ఈఎంఐ.. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఈ పదం బాగా సుపరిచితమే. బేసిక్ గా ప్రతి మధ్యతరగతి వ్యక్తి కచ్చితంగా నెలవారీ వాయిదాల్లో ఏదో ఒకటి కొనుంటాడు. లేదా రుణం తీసుకుని దానిని ఈఎంఐలోకి మార్చుకుని ఉంటాడు. ఆటోమొబైల్, ఇంటి రుణం, పర్సనల్ లోన్ ఇలా ఏదో విధంగా వాయిదాలు కడుతూనే ఉంటాడు. భారం తగ్గుతుందనే ఉద్ధేశంతో తీసుకున్న నెలవారీ వాయిదాలు ఇప్పుడు నడ్డివిరిచేసేలా ఉన్నాయి. భారం కాకూడదని తీసుకున్న ఈఎంఐలే ఇప్పుడు మరింత భారం కానున్నాయి. ఆర్బీఐ […]
తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది. ఇలా కోవిడ్ రుణాల కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా చికిత్స చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదా? ఇలా కనుక లోన్ తీసుకుంటే చికిత్స చేయించు కోవడానికి డబ్బులు అందుతాయి. పైగా సమస్యలు కూడా వుండవు. అయితే బ్యాంకులు కోవిడ్ పర్సనల్ లోన్స్ ని ఇస్తున్నాయి. మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ కరోనా కోసం చికిత్స చేయించుకోవాలంటే??. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]