తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది. ఇలా కోవిడ్ రుణాల కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా చికిత్స చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదా? ఇలా కనుక లోన్ తీసుకుంటే చికిత్స చేయించు కోవడానికి డబ్బులు అందుతాయి. పైగా సమస్యలు కూడా వుండవు. అయితే బ్యాంకులు కోవిడ్ పర్సనల్ లోన్స్ ని ఇస్తున్నాయి. మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ కరోనా కోసం చికిత్స చేయించుకోవాలంటే??. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది.
బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్, హోమ్ లోన్ నుంచి కనీసం రూ.25 వేల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఆరు నెలల మారటోరియం ఫెసిలిటీ ఉంటుంది. ఈ లోన్ పై 6.85 శాతం వడ్డీ ని తీసుకోవడం జరుగుతుంది. దీని కోసం మీరు హాస్పిటల్ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ రీపేమెంట్ సామర్థ్యం, ఇరత అర్హతల ప్రాతిపదికన రుణ మంజూరీ ఆధారపడి ఉంటుంది.
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ రుణాలకు కోవిడ్ పర్సనల్ లోన్స్ అని పేరు పెట్టింది. ఈ తరహా రుణాలు పొందటానికి ఎలాంటి తనఖా పెట్టాల్సిన పని లేదు. సెక్యూరిటీ లేకుండానే రుణం పొందొచ్చు.ఇంకా 6 నెలలు ఈఎంఐ కూడా కట్టక్కర్లేదు. కానీ ఈ అవకాశం అందరికీ లేదు. కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగిన వాళ్ళకు., పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది.