ఆమె ఓ స్టార్ నటి.. 1990, 2000వ దశకాల్లో తన నటనతో, అందచందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఆమె నడి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది.
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ నటుడు క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు. 94వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ వేదికగా కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు విల్ స్మిత్. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్ స్పందించడం ఇదే మొదటిసారి. కమెడియన్ స్టార్ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు విల్ స్మిత్. ఈ క్రమంలో ఆయన తన ఇన్ స్ట్రాలో ఓ వీడియో […]
భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయి రోజు రోజుకు పెరిగి పోతోంది. తెలుగు హీరోలు బాలీవుడ్ లో.. బాలీవుడ్ హీరోలు తెలుగులో నటించటం చూస్తూనే ఉన్నాం. అలాగే బాలీవుడ్ నటీ, నటులు హాలీవుడ్ లో సైతం నటిస్తున్నారు. తాజాగా తమిళ హీరో ధనుష్ ‘గ్రే మ్యాన్ ‘ద్వారా హాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్టిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇచ్చిన ఇంటర్య్వూలో ధనుష్ పలు ఆసక్తి కరమైన […]
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఎలా ఉంటాయో జనాలకు బాగా తెలుసు. పరిచయాలు, ప్రేమలు, కుదిరితే డేటింగ్.. ఆ తర్వాత పెళ్లి. అది కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. ప్రేమించి వివాహం చేసుకున్నా సరే.. తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన సెలబ్రిటీలు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. సామాన్యులయితే విడాకులు తీసుకోవాలన్నా.. మరో వివాహం చేసుకోవాలన్నా.. ఎన్నో ఆలోచిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీల జీవితాలను పరిశీలిస్తే.. వారికి ఇలాంటి […]
Monica Dogra: ప్రముఖ అమెరికన్ నటి, గాయని మోనికా డోగ్రా తన పర్సనల్ లైఫ్, పాన్సెక్సువల్ జెండర్ గురించి ఓపెన్ అయ్యారు. తన జెండర్ గురించిన కొన్ని అనుభవాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మోనికా డోగ్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మొదటి సారి నా జెండర్ గురించి తెలుసుకున్నపుడు చాలా బాధపడ్డా. అగాథంలోకి పడిపోయినట్లుగా అనిపించింది. సిగ్గుతో చచ్చిపోయా. కాలేజీలోకి అడుగుపెట్టే వరకు నాకు ఎలాంటి శృంగార అనుభవాలు లేవు. ఎవర్నీ ముద్దు […]
గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమకు చెందిన పలువురు మృత్యువాత పడుతున్నారు. వరుస విషాదాలతో అటు వారి కుటుంబాల్లోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రముఖుల మృతితో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించడమే కాక.. ఆస్కార్ అవార్డ్కు నామినెట్ అయిన ప్రముఖ నటుడు ఒకరు మృత్యువాత పడ్డారు. […]
ఈ మద్య ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా నటి, బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె కన్నుమూసింది. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ ల మద్య భీకర యుద్దం కొనసాగుతుంది. రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధంలో సైనికులతో పాటు ఎంతో మంది సామాన్య పౌరులు కూడా మరణిస్తున్నారు. ఆ దేశానికి సహాయంగా వచ్చిన విదేశీయులు రష్యాకు […]