ఎన్టీఆర్ 'దేవర' టీమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే 'కేజీఎఫ్' ఫేమ్ ఓ నటుడిని ఇప్పుడు కీలకపాత్ర కోసం తీసుకున్నారు. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
కొన్నాళ్ల ముందు జరిగిన ఇంటర్వ్యూ గొడవపై.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా మరోసారి రియాక్ట్ అయ్యాడు. అప్పటినుంచి ఓ విషయం తనని తెగ భయపెడుతోందని అన్నాడు.
KGF Director ‘Prashant Neel’ Biography in Telugu: విజయం ఎప్పుడైనా మధురమే. కానీ.., కొన్ని విజయాలు మాత్రం ఆనందంతో పాటు.. ఆశ్చర్యాన్ని కూడా తీసుకొస్తాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కె.జి.యఫ్ ఫ్రాంఛైజీది కూడా ఇలాంటి విజయమే. అప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని ఓ సరికొత్త మేకింగ్ తో కె.జి.యఫ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గుండెలు పగిలేలా అరవాలి అనిపించే మాస్ ఎలివేషన్స్, హృదయాన్ని తడి చేసే సెంటిమెంట్.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎదిరించి, […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో KGF సినిమా రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలై అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మండమైన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఊహించని విజయాన్ని సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 ని కూడా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 గురువారం విడుదలయ్యింది. ఈ సినిమాకు క్రేజ్ ఎలా ఉందంటే.. ఫస్ట్ డే ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు […]
సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా సినిమాలలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదలైన 4 ఏళ్లకు కేజీఎఫ్ చాప్టర్ 2 […]
“పుష్ప” ది రైజ్.. ఇన్ని రోజులు బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది ఈ సినిమా కోసమే. కానీ.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పుష్ప మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోకి ఉండాల్సిన ఎలివేషన్స్ లేవు అనేది ఫ్యాన్స్ ప్రధాన కంప్లైంట్. కానీ.. మీకు గుర్తుందా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గతంలో పుష్ప మూవీ 10 కేజీఎఫ్ లతో సమానమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 […]
‘కేజీయఫ్ ఛాప్టర్1’తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన హీరో రాకింగ్ స్టార్ యశ్. ఈ దండయాత్రను కంటిన్యూ చేయడానికి ఆల్‌రెడీ రెండో పార్ట్‌ను తీస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ పై .. చాప్టర్ 1 కంటే కూడా హై ఎక్స్‌పెక్టేషన్ ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ కోసం కోలీవుడ్ […]