కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొన్నారు. సంతోక్ సింగ్ చౌదరి కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పంజాబ్ లోని ఫిలోవర్ […]
ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిల కన్న ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని అయినా సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధలు, వివాహేతర సంబంధాలు వంటి కారణాలతో ఆ దంపతులు నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానంతో భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన […]
సభ్య సమాజం తల దించుకునే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు కూడా సమాజంలో రక్షణ లేదన్న విషయం ఈ ఘటన ద్వారా తేటతెల్లం అవుతోంది. మగాళ్లకు తోడుగా నిలవాల్సిన కొందరు ఆడవాళ్లే.. వారిపై తాటకిపర్వానికి ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ యువకుడిపై నలుగురు యువతులు దారుణానికి ఒడిగట్టారు. అతడ్ని కిడ్నాప్ చేసి మరీ, అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పంజాబ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్లోని జలందర్కు చెందిన ఓ యువకుడు […]
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు కిరాతకులుగా మారుతున్నారు. కన్న కూతురన్న కనికరం లేకుండా బరితెగించి దుర్మార్గపు ఆలోచనలతో రంకెలేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతూ తండ్రి తనానికి మాయని మచ్చ తెస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణానికే పాల్పడ్డ ఓ తండ్రి తన 14 ఏళ్ల కూతురిని తల్లిని చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆమెకు పుట్టిన బిడ్డను ఎవరూ చూడని టైమ్ లో చెరువులో పడేసే ప్రయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన […]
దాయాది దేశం పాకిస్తాన్ పేరు చెప్పగానే మనలో చాలామందికి శత్రువు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. మన దేశానికి నష్టం కలిగించేందుకు పాక్ ఉగ్రవాదులకు అడ్డగా మారుతోంది. ఇక సరిహద్దుల్లో పాక్ చేసే దురాగతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య నిత్యం తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొని ఉంటుంది. రాజకీయాలు, దౌత్య పరంగా ఇలాంటి సంఘటనలు ఓకే. కానీ ఆటల విషయంలో […]
జీవితం అంటే పూల బాట కాదు. కష్టాలు, కన్నీళ్లు, సంతోషం అన్నింటి కలబోతే జీవితం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి. నా తలరాత ఇంతే అని నిరాశపడిపోకుడదు. విధిని ఎదిరించి నిలవాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు జలంధర్కి చెందిన నేహా శర్మ. వృత్తి రీత్యా లాయర్ అయిన నేహా శర్మ.. ప్రస్తుతం రోడ్డు పక్కన […]
పంజాబ్- ఈ కాలంలో దొంగతనాలకు కొదవే లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ దొంగతనం జరుగుతూనే ఉంటుంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. పైగా ఇప్పుడు జరిగేవన్నీ హైటెక్ దొంగతనాలు. పాత కాలంలోలా దొంగలను ఈజీగా గుర్తు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కాలం దొంగలు సూటూ బూటూ వేసుకుని మరీ వస్తున్నారు. అక్కినేని నాగార్జున సినిమా మన్మథుడు సూచిన వారికి హైటెక్ దొంగతనం అర్ధమవుతుంది. […]