సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా తక్కువ టైంలో మూడో సినిమాని అనౌన్స్ చేశారు. రోలెక్స్ 'సూర్య'కు హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమంలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజే వేరు. తొలి భాగం హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీయడం ఇండస్ట్రీలో సహజమే. పైగా ఇటీవల కాలంలో హాలీవుడ్ తరహాలో సిరీస్ లుగా కథలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. ఇప్పటికే ఖైదీ కి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ మూవీ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్ – 2. హిట్ 1 కి […]
సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి తెలియని వారు ఉండరు.. తన సహజ నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించాడు సూర్య. తమిళ ఇండస్ట్రీలోనే కాదు సూర్యకు తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. సూర్య తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ‘జై భీమ్’. […]
ప్రపంచంలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డుల్లో ఒకటైన ఆస్కార్ అవార్డులకు 2022 సంవత్సరానికి గాను నామినేషన్ లను ప్రకటించారు. ప్రపంచంలోని సినీ అభిమానులు ఎప్పుడా అని ఎదురూచూసే ఆస్కార్ నామినేషన్లను వెల్లడించారు. ఈ ఏడాది చాలా పెద్ద సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. ఈ సంవత్సరం భారతీయ ప్రేక్షకులు ఆస్కార్ అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలుగా మిగిలాయి. భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కర్ ఆస్కార్ […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వాస్తవిక ఆధారాలతో రూపొందించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తా.సే.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాస్తవిక ఆధారంగా రూపొందించిన చిత్రం ‘జై భీమ్’. మాస్ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘జై భీమ్’. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి గుర్తింపు రావడమే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాకపోతే కొన్ని వర్గాల […]
వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చపై మాట్లాడిన ఆయన తెలుగు చిత్ర దర్శకులకు, నిర్మాతలకు కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాపై కూడా ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ సూర్య నటించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా […]
హీరో సూర్యా నిర్మించి.. నటించిన జై భీమ్ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమా చూసిన తర్వాత అందరూ ప్రశంసించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. PMK జిల్లా కార్యదర్శి.. సూర్యాపై దాడి చేస్తే లక్ష రూపాయలు రివార్డు ఇస్తానన్న విషయం తెలిసిందే. ఆ నాయకుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హీరో సూర్యా ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వన్నియార్ సంఘం నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరైనా దాడి చేసే […]
ప్రముఖ దర్శకులు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ‘జై భీమ్’ సినిమాలో అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. గిరిజనులు, మహిళలపై పోలీసులు దాడులు చేయడం, లేనిపోని కారణాలతో అమాయకులని వేధిస్తున్న నేపథ్యంలో లాయర్‌గా సూర్య వారికి ఎలా అండగా నిలిచారు అనేది కథాంశం. 1993లో తమిళనాడులో […]
తెలంగాణ లో ప్రజలకు పోలీసులకు స్నేహభావం ఉండేలా ఫ్రెండ్లీ పోలీస్ వ్వవస్థని తీసుకొచ్చింది టీ సర్కార్. కానీ కొన్ని చోట్ల మాత్రం అందుకు భిన్నంగా సిబ్బంది వ్యవహరించే తీరు ప్రభుత్వానికి మచ్చ తేవడమే కాకుండా, ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో పోలీసులు వ్యవహారించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీమ్ సినిమా తరహాలో దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టడంతో అతను ఆపస్మారక స్థితిలోకి వెళ్లి పోయినట్లు వార్తలు […]
సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జైభీమ్. వాస్తవిక కథ ఆధారంగా తెరెక్కిన ఈ సినిమాను స్వయంగా సూర్యనే నిర్మించారు. ఇటీవల అమజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం మెప్పు పొందుతోంది. అయితే 1992 కాలంలో దళిత, ట్రైబల్ అమాయక ప్రజలను చేయని నేరాలకు బాధ్యులుగా చేసి పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. ఇదే క్రమంలో లాయర్ చంద్రు ఆధ్వర్యంలో ఈ కేసు నుంచి అమాయకులైన బాధితుల తరుపున […]