కెప్టెన్.. సారథి.. పదమేదైనా బాధ్యత ఒక్కటే. సారథి వేసే వ్యూహ ప్రతివ్యూహాలే జట్టును విజయా తీరాలకు చేరుస్తాయి. ప్రత్యర్థి బలహీనతలను కనిపెట్టి దెబ్బకొట్టడమే కెప్టెన్ బలం. జట్టులోని ఆటగాళ్లనంతా పరిశీలిస్తూ.. ప్రోత్సహిస్తూ.. పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేయాలి. అలా చేయని పక్షంలో జట్టుకు పరాజయాలు తప్పవు. అదీ కాక కెప్టెనే ఘోరంగా విఫలం అవుతూ.. వస్తూంటే ఇక ఆ జట్టేం గెలుస్తుంది. తాజాగా జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్ లో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా ప్రస్తుతం […]
అదే జోరు.. అదే హోరు.. టీమిండియా తన వరుస విజయయాత్రను కోనసాగిస్తూనే ఉంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో 16 పరుగులతో నెగ్గి సిరీస్ ను ఒక టీ20 మిగిలుండగానే కైవసం చేసుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 458 పరుగులు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పలు రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్యకుమార్ ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ.. […]
మన దేశంలో క్రికెట్ అంటే ఆట కాదు, అదో అంతులేని ఎమోషన్. పుట్టిన పిల్లాడి దగ్గరి నుంచి పెరిగి పెద్దయిన కుర్రాడి వరకు దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా క్రికెట్ ఆడతారు. అంతెందుకు ఇప్పుడంటే ఫోన్లకు పిల్లలు అత్కుకుపోతున్నారు గానీ ఒకప్పుడు సెలవొస్తే చాలు.. వీధిలోనో, గ్రౌండ్ లోనూ కుర్రాళ్లు, పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించేవారు. దీనికి ఎవరూ కూడా అతీతం కాదు. ఇప్పుడు కూడా అలాంటి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా […]
భారత్ – సౌతాఫ్రికా మధ్య తాజాగా 2వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రేక్షకులు సిక్సర్లు, ఫోర్లతో తడిసి ముద్దైయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో ఆసక్తికర, సరదా సన్నివేశాలు జరిగాయి. అందులో ఒకటి మైదానంలోకి పాము రాగా.. మరొకటి పంత్ చేయి జారిన బాల్ రోహిత్ కు తగలరాని చోట తగిలింది. అయితే ఈ రెండు కాకుండా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా […]
సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో టీమిండియా దుమ్మురేపింది. దాంతో 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి 3 టీ20ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో సారి సూర్యకుమార్ తన మాస్ ఇన్నింగ్స్ ను రుచి చూపించాడు. అయితే మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం కింగ్ కోహ్లీ అనే చెప్పాలి. ఎందుకంటే అర్దశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాగానీ.. […]
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా.. దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20ల సిరీస్ కి రెడీ అయిపోయింది. బుధవారమే (సెప్టెంబరు 28) తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇరుజట్ల ఆటగాళ్లు… ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీసులో మునిగితేలుతున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టు ఓడిపోతుంది.. మన దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ జోస్యం చెప్పారు. అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఈ విషయం […]
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లో ఆదివారం రాత్రి జరగాల్సి ఉన్న రెండో టీ20కి వరుణుడి ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. భారీ వర్షం కురవకపోయినా.. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఇదే విషయమై ఆర్ఎంసీ భువనేశ్వర్ డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ మాట్లాడుతూ.. “కటక్ లో ఆదివారం సాయంత్రం […]