SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Virat Kohli Suryakumar Yadav Break Rahul And Dhonis Incredible Partnership In 42 Balls 102 Runs

IND vs SA: ధోని-KL రాహుల్ రికార్డు గల్లంతు.. కోహ్లీ-SKY ఖాతాలో మరో రికార్డు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs SA: ధోని-KL రాహుల్ రికార్డు గల్లంతు.. కోహ్లీ-SKY ఖాతాలో మరో రికార్డు!

అదే జోరు.. అదే హోరు.. టీమిండియా తన వరుస విజయయాత్రను కోనసాగిస్తూనే ఉంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో 16 పరుగులతో నెగ్గి సిరీస్ ను ఒక టీ20 మిగిలుండగానే కైవసం చేసుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 458 పరుగులు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పలు రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్యకుమార్ ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ.. దూసుకెళ్తున్నాడు. మరో వైపు కోహ్లీ కూడా ఎవరికీ సాధ్యం కానీ రికార్డును ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. తాజాగా ఈ జోడీ టీమిండియా మిస్టర్ కూల్ ధోని-కేఎల్ రాహుల్ ల రికార్డులను తిరగరాశారు. ఈ రికార్డు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సూర్య కుమార్ యాదవ్ మాస్ బ్యాటింగ్ ఒక వైపు.. కోహ్లీ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు. వీరిద్దరి ధాటికి ప్రపంచ రికార్డులు చిన్నబోయాయి. ఆదివారం తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని-కేఎల్ రాహుల్ ల రికార్డును ఈ మ్యాచ్ లో కోహ్లీ-SKY జోడీ బద్దలు కొట్టారు. ఆ రికార్డు ఏంటంటే? 2016లో ధోని-రాహుల్ జంట వెస్టిండీస్ పై 49 బంతుల్లో 107 పరుగులు జోడించారు. ఇదే ఇప్పటి వరకు ఓ భారతీయ జోడీ టీ20ల్లో తక్కువ బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాం. ఈ రికార్డును తాజాగా కోహ్లీ-సూర్య ల జోడీ బద్దలు కొట్టింది. ఈ జోడీ 42 బంతుల్లోనే 102 రన్స్ కొట్టింది. దాంతో ధోని-రాహుల్ రికార్డు కనుమరుగైపోయింది. వీరిద్దరి తర్వాత రోహిత్-కేఎల్ రాహుల్ కలిసి 76 బంతుల్లో 165 పరుగులు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ ఒకే సంవత్సరంలో ఎక్కువ సిక్స్ లు, ఎక్కువ పరుగులు సాధించి రికార్డులు క్రీయేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో SKY కేవలం 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లతో 61 పరుగుల థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. అటు కోహ్లీ సైతం 28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ తో 49 రన్స్ తో అజేయంగా నిలిచాడు. దాంతో ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తుంటే.. వచ్చే టీ20 ప్రపంచ కప్ సాధించడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది. ఇదే విషయాన్ని క్రీడానిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక సూర్య కుమార్ యాదవ్ ను చూసి ప్రత్యర్థి జట్లు ఇప్పటికే వణికిపోతున్నాయి. ఇప్పటికే అతడిని నిలువరించడానికి అస్త్రశస్తాలను సిద్దం చేసుకుంటున్నాయి.

Join Our Whatsapp Channel

A stunning batting display from Team India in the second T20I vs South Africa 🔥👏#SuryakumarYadav #ViratKohli #DineshKarthik #INDVsSA #Cricket pic.twitter.com/GnBnhQuDSN

— Wisden India (@WisdenIndia) October 2, 2022

  • ఇదీ చదవండి: Pak vs Eng: పాకిస్థాన్ ఫుడ్ పై మెుయిన్ అలీ కామెంట్స్.. ఫుడ్ బాగాలేదు అంటూ..

Tags :

  • Cricket News
  • Dhoni
  • IND vs SA T20 2022 Series
  • KL Rahul
  • Suryakumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam