SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rain Unlikely To Spoil Cuttack India Vs Sa 2nd T20

IND vs SA 2nd T20: రెండో టీ20కి వ‌రుణుడి ఆటంకం.. మ్యాచ్ జరిగేది అనుమానమే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sun - 12 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs SA 2nd T20: రెండో టీ20కి వ‌రుణుడి ఆటంకం.. మ్యాచ్ జరిగేది అనుమానమే..!

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లో ఆదివారం రాత్రి జరగాల్సి ఉన్న రెండో టీ20కి వరుణుడి ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. భారీ వర్షం కురవకపోయినా.. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

ఇదే విషయమై ఆర్ఎంసీ భువనేశ్వర్ డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ మాట్లాడుతూ.. “కటక్ లో ఆదివారం సాయంత్రం వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. కురిసే అవకాశాలు 50:50గా ఉన్నాయి. భారీ వర్షమైతే కురవకపోవచ్చు.. కానీ, తేలికపాటి జల్లులతో కూడిన వర్షం పడే అవకాశమైతే ఉంది. ఒకవేళ వర్షం కురిసినా అది మ్యాచ్ కు ఆటంకం కలిగించేంతగా అయితే ఉండకపోవచ్చు’ అని వెల్లడించారు.

Ind Vs SA, 2nd T20:
Ahead of the second T20 international match here between India and South Africa on Sunday, the Regional Meteorological Center (RMC) at Bhubaneswar ruled out possibility of any major rain during the evening.#INDvSA #INDvSA @bcci
Read:https://t.co/yfB1QLNWff

— India Ahead News (@IndiaAheadNews) June 12, 2022

ఇది కూడా చదవండి: IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి..

కాగా.. ఈ మ్యాచ్ లో వర్షం వచ్చినా పిచ్, ఔట్ ఫీల్డ్ పాడవకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (ఒసిఎ) అధికారి ఒకరు తెలిపారు. ‘బీసీసీఐ టెక్నికల్ కమిటీ సూచనల మేరకు మేము గ్రౌండ్ లో తగిన ఏర్పాట్లు చేశాం.. ఒకవేళ వర్షం కురిసినా మొత్తం ఫీల్డ్ ఏరియా కవర్ అయ్యేంత కవర్ ను కొనుగోలు చేశాం’ అని చెప్పుకొచ్చారు.

It has not rained yet but the whole ground is completely covered.. #INDvSA #Cuttack #Bhubaneswar #TeamIndia pic.twitter.com/mrO6jDiEAc

— LALAN PAIKARAY 🇮🇳 (@LalanPaikaray) June 12, 2022

ఇది కూడా చదవండి: Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ

దాదాపు రెండు ఏళ్ల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుంది. చాలాకాలం తర్వాత కటక్ లో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినా దానిని చూడటానికి కూడా స్టేడియం నిండుగా క్రికెట్ అభిమానులు కనిపించడం గమనార్హం.

Game 2️⃣ of 5️⃣ tonight 🤩

Will #TeamIndia level the series at Cuttack? 🤞🏼💙#INDvSA pic.twitter.com/spfS733qzx

— Sports 760 (@sports760) June 12, 2022

Tags :

  • Cricket News
  • IND vs SA T20 2022 Series
  • Odisha
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిచ్చగాడిగా మారిన ప్రభుత్వ మాజీ ఉద్యోగి

బిచ్చగాడిగా మారిన ప్రభుత్వ మాజీ ఉద్యోగి

  • యువతిపై దారుణం.. స్మశానంలోకి తీసుకెళ్లి ఆమెను..

    యువతిపై దారుణం.. స్మశానంలోకి తీసుకెళ్లి ఆమెను..

  • 4 కేజీల టమాటాల కోసం.. చిన్నారుల్ని తాకట్టు పెట్టాడు.. ట్విస్ట్ ఏంటంటే..?

    4 కేజీల టమాటాల కోసం.. చిన్నారుల్ని తాకట్టు పెట్టాడు.. ట్విస్ట్ ఏంటంటే..?

  • ఈ గ్రామం విచిత్రాలకు నెలవు.. తలుపులే కాదూ.. కిటికీలు కూడా ఉండవ్

    ఈ గ్రామం విచిత్రాలకు నెలవు.. తలుపులే కాదూ.. కిటికీలు కూడా ఉండవ్

  • అరుదైన మామిడి రకాన్ని పండిస్తున్న రైతు..  కిలో రూ. 3 లక్షలు

    అరుదైన మామిడి రకాన్ని పండిస్తున్న రైతు.. కిలో రూ. 3 లక్షలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam