కెప్టెన్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఇక ఎప్పుడు తనదైన షాట్స్ తో విరుచుకుపడే ధావన్.. ఈ మ్యాచ్ లో మాత్రం తన శైలికి విరుద్దంగా షాట్స్ ఆడి మెప్పించాడు. ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్సే ఆడాడు ధావన్ ఈ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ లో ధావన్ రివర్స్ స్వీప్ లో కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి.
భారత్ వరల్డ్ కప్ గెలిచి ఏప్రిల్ 2 నాటికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుండటంతో.. మ్యాచ్ లో మీ అత్యుత్తమమైన ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. అందరు విన్నింగ్ సిక్స్ గురించి చెబుతారని అనుకున్నారు. అందుకు విరుద్దంగా ఆన్సర్ ఇచ్చాడు ధోని. నాకు ఫైనల్ మ్యాచ్ లో అవే మధురమైన క్షణాలు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ మధుర క్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జిడ్డు బ్యాటింగ్ కు మారుపేరైన చతేశ్వర్ పుజారా.. ఆసిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ సిక్స్ ను చూసి రోహిత్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కివీస్ భారత పర్యటనకు వచ్చింది. ఇక శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లు గెలిచి మంచి జోరుమీదుంది టీమిండియా. అదే జోరును న్యూజిలాండ్ పై కూడా చూపిస్తోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలను గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకున్నది. తాజాగా మంగళవారం జరుగుతున్న చివరిది అయిన నామమాత్రపు వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఇక ఈ […]
టీమిండియా, జింబాబ్వే జట్టుపై అద్భుత విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశని అగ్రస్థానంతో ముగించింది. ఇకపోతే వన్ సైడ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే మిస్టర్ 360 అనే పదానికి పూర్తి న్యాయం చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎటు వైపు వేసినా సరే బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రియాలిటీలో అదే చేసి చూపించాడు. అతడు […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్- 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలోనూ భారత్ చెలరేగడంతో వన్డే సిరీస్ కూడా టీమిండియా సొంతమైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టి కృషితో.. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్, 2-1 తేడాతో టీ20 సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ ప్రస్తుతం […]
లండన్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఇచ్చిన నిర్దేశించిన 111 పరుగుల విజయలక్ష్యాన్ని.. టీమిండియా ఓపెనర్లే వికెట్ పడకుండా కొట్టేశారు. బుమ్రా(6 వికెట్లు), రోహిత్(58 బంతుల్లో 76*), ధవన్(54 బంతుల్లో 31*) విజృంభించడంతో ఇంగ్లీష్ ప్లేయర్లు విలవిల్లాడిపోయారు. టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో మొత్తం నలుగురు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనుకోని ఘటన జరిగింది. ఇండియా ఇన్నింగ్స్ […]
ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ తో బిజీగా ఉన్నారు. చాలా మందికి వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ టీ20 సిరీస్ జరుగుతున్న విషయం కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు రోవ్మన్ పావెల్ చేసిన పనికి అందరి దృష్టి ఇప్పుడు వెస్టిండీ- బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ వైపు మళ్లింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోవ్మన్ పావెల్ కొట్టిన భారీ సిక్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెస్టిండీస్ […]
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్‌కు చమటలు పట్టాల్సిందే. బాల్ కోసం బౌండ్రీలకు పరిగెత్తాల్సిందే. ఇక బాస్ ఫామ్‌లో ఉంటే అంతే సంగతులు మామూలుగా ఉండదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గేల్ కొట్టిన భారీ సిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన బాల్‌ను భారీ సిక్స్‌గా మలిచాడు క్రిస్ గేల్. అక్కడితో అయిపోలేదు. ఆ బాల్ నేరుగా వెళ్లి స్కోర్ డిస్‌ప్లే గ్లాస్‌కు తగిలింది. అంతే, దెబ్బకు […]