SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Surya Kumar Yadav Six Techniques Revealed Ind Vs Zim Highlights T20 World Cup 2022

కళ్లు చెదిరే సిక్స్ సీక్రెట్ బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 7 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కళ్లు చెదిరే సిక్స్ సీక్రెట్ బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా, జింబాబ్వే జట్టుపై అద్భుత విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశని అగ్రస్థానంతో ముగించింది. ఇకపోతే వన్ సైడ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే మిస్టర్ 360 అనే పదానికి పూర్తి న్యాయం చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎటు వైపు వేసినా సరే బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రియాలిటీలో అదే చేసి చూపించాడు. అతడు కొట్టిన సిక్స్ మాత్రం క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతంగా నిలిచింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మెల్ బోర్న్ వేదికగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51) మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ 15, కోహ్లీ 26 తక్కువ పరుగులకే ఔటయ్యారు. పంత్ 3, హార్దిక్ పాండ్య 18 విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో కళ్లు చెదిరే బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్.. 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. అయితే అందులో ఓ సిక్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఆఫ్ స్టంప్ కి చాలా దూరంగా, వైడ్ మార్క్ ని కూడా దాటి వెళ్తున్న బంతిని సూర్య కుమార్.. వికెట్ కీపర్ ఎడమవైపు నుంచి బౌండరీ దాటిస్తున్న ఓ సిక్స్ అయితే మ్యాచ్ కే హైలెట్. ఈ షాట్ దెబ్బకు ప్రత్యర్థి జట్టంతా స్టన్ అయిపోయింది. అసలు అలా ఎలా కొట్టేశాడ్రా బాబు అనుకున్నారు. ఇప్పుడు ఆ సీక్రెట్ నే మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ బయటపెట్టాడు. కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఆ షాట్ చాలాసార్లు ప్రాక్టీసు చేశాను. ముఖ్యంగా రబ్బర్ బంతితో ప్రాక్టీసు చేశాను. బౌలర్ ఎలా ఆలోచిస్తున్నాడు. ఫీల్డింగ్ ఎలా ఉంది అనేది ఆలోచించి ప్రిపేర్ అవుతాను’ అని సూర్య చెప్పాడు.

Suryakumar Yadav

సూపర్-12 దశలో టాప్ లో నిలిచిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ లో 4వసారి సెమీస్ కు అర్హత సాధించింది. గతంలో 2007, 2014, 2016లో సెమీస్ వరకు చేరింది. ఇక ఈసారి సెమీఫైనల్లో భాగంగా నవంబరు 10న ఇంగ్లాండ్ తో ఆడిలైడ్ లో మ్యాచ్ ఆడనుంది. మరో మ్యాచ్ లో పాక్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు.. 13వ తేదీన మెల్ బోర్న్ లో జరిగే ఫైనల్లో.. కప్ కోసం తలపడతాయి. అయితే ఈసారి టీమిండియాకు చాలా అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి?

Suryakumar Yadav

 

Superb Surya!

Iconic moments like this from every game will be available as officially licensed ICC digital collectibles with @0xfancraze.

Visit https://t.co/8TpUHbQikC today to see if this could be a Crictos of the Game. pic.twitter.com/EMo1LVMxKv

— ICC (@ICC) November 6, 2022

1080⁰ SKY IS UNLIMITED🥵⚡️…#INDVSZIM |#SuryakumarYadav pic.twitter.com/Re12vyMpS0

— చిన్న రామయ్య ⒻⒶⓃ (@likith_09) November 6, 2022

💥 𝐃𝐄𝐒𝐄𝐑𝐕𝐈𝐍𝐆! SKY’s masterclass truly deserved the Player of the Match award.

👏 Congratulations to @surya_14kumar on becoming the first Indian to complete 1️⃣0️⃣0️⃣0️⃣ T20I runs in a calendar year!

📸 Getty • #SuryakumarYadav #INDvZIM #T20WorldCup #TeamIndia #BharatArmy pic.twitter.com/1uV1SKX7Qd

— The Bharat Army (@thebharatarmy) November 6, 2022

Suryakumar Yadav at the top – a memorable year for Sky! pic.twitter.com/soJVA4LAvH

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022

This is the only way to play T20 cricket 🥵

Strike Rate matters 🔥🔥#india #suryakumaryadav #CricketTwitter pic.twitter.com/I3X6GnbSND

— Sportskeeda (@Sportskeeda) November 6, 2022

Tags :

  • Huge Six
  • IND vs ZIM
  • Surya Kumar Yadav
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నిన్నటి దాక హీరో.. ఇప్పుడు జీరో! సూర్యకుమార్ పై ట్రోల్స్!

నిన్నటి దాక హీరో.. ఇప్పుడు జీరో! సూర్యకుమార్ పై ట్రోల్స్!

  • వీడియో: భారీ సిక్స్‌ బాదిన పుజారా!  రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

    వీడియో: భారీ సిక్స్‌ బాదిన పుజారా! రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

  • కళ్లు చెదిరే క్యాచులు పట్టిన సూర్యకుమార్.. వీడియో వైరల్!

    కళ్లు చెదిరే క్యాచులు పట్టిన సూర్యకుమార్.. వీడియో వైరల్!

  • మ్యాచ్‌కు ముందు ‘పఠాన్‌’ సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు

    మ్యాచ్‌కు ముందు ‘పఠాన్‌’ సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

    15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

Web Stories

మరిన్ని...

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?
vs-icon

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
vs-icon

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తాజా వార్తలు

  • వరుసగా మూడు గోల్డెన్‌ డక్‌లు! వన్డేల్లో సూర్య ప్లేస్‌లో వీళ్లు పనికిరారా?

  • అదే కళ్ల జోడు.. గొడుగు.. రీ ఎంట్రీ ఇచ్చిన పాకీజా.. కష్టాలు తీరినట్టేనా!

  • IPL ఆడే వన్డే ప్లేయర్లకు రోహిత్‌ హెచ్చరిక! ఆసీస్‌పై ఓటమితో కళ్లు తెరుచుకున్నాయా?

  • ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!

  • హీరోయిన్ సంయుక్త మేనన్ ఆగ్రహం.. ఎందుకు అలా చేశారంటూ!

  • ఇంత చెత్తగా ఆడతారని అనుకోలేదు.. వాళ్ల వల్లే ఓడిపోయాం: రోహిత్‌ శర్మ

  • ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam