సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆరు పదులు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జైలర్ చిత్రంలో నటిస్తున్నారు.
తెలంగాణ లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దింతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
పాఠశాలకు, కళశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి.. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. రోడ్లపై జన సంచారం అప్పుడే తగ్గిపోతుంది.. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
చలికాలం వచ్చిందట చలి పులి అవతారం ఎత్తుతుంది. పులిని చూస్తే ఎంత భయపడతారో అంతకంటే ఎక్కువగా చలి అంటే భయపడిపోతారు జనం. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పని చేయాలంటేనే వణుకు వచ్చేస్తుంది. ఈ గడ్డకట్టే చలిలో రోడ్డు మీద నడవాలంటేనే భయపడే పరిస్థితి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు కమ్మేస్తుంది. గడ్డ కట్టేంత చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయాన్నే లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి రావడం అంటే వణుకుతున్నారు. దేశంలోనే కాదు […]
సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారు.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు చేరుకుంటారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇక సంక్రాంతి మూడు రోజుల పండుగ కనుక.. ఆ మూడు రోజులు ఎలాగు సెలవు వుంటుంది. ఇక పండుగకు ముందు.. తర్వాత రోజులు కూడా సెలవురు ఇస్తారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలు.. సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. ఏపీ అత్యధికంగా ఏడు రోజులు సెలవులు […]
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. […]
వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండలకు భయపడి చాలా మంది ఇంటి పట్టునే ఉంటున్నారు. ఉద్యోగులకు అంటే తప్పదు. కానీ వేసవి కాలం సెలవులు లభించే టీచర్లు మాత్రం.. ఎప్పుడెప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. మే 6 నుంచి ఏపీ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: విశాఖ […]