పంట దిగుబడిని ప్లాస్టిక్ భూతం తినేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. రైతులు చేస్తున్న ఒక్క తప్పు వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు భూసారం కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సత్య మలేషియాలో ఉద్యోగం చేసేవాడు. అతడికి నెలకు 2 లక్షల రూపాయల జీతం వచ్చేది. అయినా అందులో అతడికి సంతోషం ఉండేది కాదు. అందుకే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇండియాకు వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు.
పశువులు తినే గడ్డి చాలా ప్రధానమైంది. తినే గడ్డి బట్టే పశువుల పాల ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు తెలుసా.. పశువులు సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే సూపర్ నేపియర్ గడ్డి బాగా ఉపయోగపడుతుందని. ఈ గడ్డి సాగు గనుక మీరు చేస్తే ఇక తిరుగుండదు. మార్కెట్లో ఈ గడ్డికి చాలా డిమాండ్ ఉంది.
మట్టితో పని లేకుండా వ్యవసాయం చేస్తున్న హైదరాబాద్ రైతు గురించి మీకు తెలిసే ఉంటుంది. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ పద్ధతి ద్వారా మట్టి కాన్సెప్ట్ లేకుండా సాగు చేస్తూ ఏటా రూ. 48 లక్షల నుంచి రూ. 72 లక్షలు సంపాదిస్తున్నారు హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ. పెద్ద పెద్ద నగరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి భూమి దొరక్క చాలా మంది తమ ఇంటి టెర్రస్ మీద ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కి బయట […]
వ్యవసాయం అంటే దండగ అని అనుకునే రోజులు. వ్యవసాయం ఎవరు చేస్తారెహే అని వదిలేసి వలస కూలీలుగా వెళ్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో కూడా లక్షల ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంలో అడుగుపెట్టి లక్షలు సంపాదిస్తున్నారు కొందరు. చేసే పనికి విజ్ఞానం తోడైతే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చునని ఇప్పటికే చాలా మంది యువకులు నిరూపించారు. తాజాగా ఒక రైతు ఏకంగా మట్టి లేకుండా, ఎకరాలు ఎకరాలు భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. సిటీల్లో వ్యవసాయం […]
సాధారణంగా మనం అన్నం వండుకోవాలంటే కట్టెల పోయ్యి, స్టౌ లేదా ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగిస్తుంటాం. మనకు కావాల్సినంత బియ్యం తీసుకొని అందులో సరిపడ నీరు పోసి వండుకుంటాం. అయితే ఇవేవీ అవసరం లేకుండా కేవలం నీరు పోసి కొద్దిసేపు నానబెడితే చాలు అన్నం రెడీ అంటున్నాడు తెలంగాణకు చెందిన ఒక యువరైతు. ఎలాంటి శ్రమ లేకుండా ఇంత త్వరగా అన్నం రెడీ ఎలా అవుతుందా అని ఆశ్చర్యపోకండి.. అసలు ఈ మ్యాజిక్ రైస్ విషయం తెలుసుకుందాం. కరీంనగర్ […]
Farming: మన కడుపు నింపే ప్రతి మెతుకు వెనుక రైతన్నల అకుంటిత శ్రమ ఉంది. ఎండనకా, వాననకా.. రేయనకా.. పగలనకా.. కష్టపడ్డ రైతుల చెమట కష్టం ఉంది. ఇది కాకపోతే ఇంకో పని అనుకునే ప్రసక్తి లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ రైతుకు తెలిసిన పని ఒకటే.. వ్యవసాయం. తనను తాను ఇబ్బంది పెట్టుకున్నా.. కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినా.. తాను పసిడి పంట పండించాలని అనుకుంటాడు. నిత్యం దాని గురించే పరితపిస్తాడు. వ్యవసాయ […]