SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Magic Rice Farming In Karimnagar

నీటిలో నానబెడితే చాలు.. వండకుండానే అన్నం రెడీ.. దట్ ఈజ్ మ్యాజిక్ రైస్!

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నీటిలో నానబెడితే చాలు.. వండకుండానే అన్నం రెడీ.. దట్ ఈజ్ మ్యాజిక్ రైస్!

సాధారణంగా మనం అన్నం వండుకోవాలంటే కట్టెల పోయ్యి, స్టౌ లేదా ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగిస్తుంటాం. మనకు కావాల్సినంత బియ్యం తీసుకొని అందులో సరిపడ నీరు పోసి వండుకుంటాం. అయితే ఇవేవీ అవసరం లేకుండా కేవలం నీరు పోసి కొద్దిసేపు నానబెడితే చాలు అన్నం రెడీ అంటున్నాడు తెలంగాణకు చెందిన ఒక యువరైతు. ఎలాంటి శ్రమ లేకుండా ఇంత త్వరగా అన్నం రెడీ ఎలా అవుతుందా అని ఆశ్చర్యపోకండి.. అసలు ఈ మ్యాజిక్ రైస్ విషయం తెలుసుకుందాం.

కరీంనగర్ జిల్లాకు చెందిన గార్ల శ్రీకాంత్ అనే రైతుది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. గతంలో పలు రసాయనిక ఎరువులు వాడి పంట సాగు చేసేవారు.. కానీ ఇటీవల కాలంలో ఆయనకు తగినంత పెట్టుబడి లేకపోవడం.. దానికి తోడు నీరు కూడా అందకపోవడం తో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించారు. ఒకరోజు సుభాష్ పాలేకర్ రేడియో ప్రోగ్రామ్ లో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని అప్పటి నుంచి సేంద్రీయ పద్దతితో వ్యవసాయ పనులపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేంద్రియ పద్థతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. శ్రీకాంత్ దాదాపు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి 120 వరకు దేశీయ వరి వంగడాలను సేకరించినట్లు తెలిపారు.

Join Our Whatsapp Channel

ఈ సందర్భంగా గార్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం కొత్త రకం వరి విత్తనాలు సేకరించి ప్రయోగాలు చేస్తుంటాను.. ఈ క్రమంలోనే అసోంలోని కొన్ని తెగల వాళ్లు పండించే బోక సాల్ కి చెందిన విత్తనాలు తీసుకు వచ్చి సాగు చేశాను. బోకసాల్ వరి సాగు చేసే సమయం జూన్ నుంచి డిసెంబర్.. సుమారు 145 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇక బోకసాల్ బియ్యం కేవలం నీటిలో నానబెడితే చాలు అర్థగంటలో అన్నం రెడీ. ఈ బియ్యం వేడినీటిలో వేస్తే వేడిగా.. చల్లనీటిలో వేస్తే చల్లగా అవుతుందని అన్నారు.

ఈ రైస్ ఆర్మీ వాళ్లు ఎక్కువగా తింటుంటారు. దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు.. ఈ బియ్యం లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం జీర్ణశక్తిని మెరుగు పర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మ్యాజిక్ రైస్ లో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం ప్రోటీన్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని గౌహతీ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థలు తెలిపాయని అన్నారు.’ ఈ మ్యాజిక్ విత్తనాన్ని రైతులకు అందించి సాగు చేసేందుకు వాళ్లకు పలు సూచనలు కూడా ఇస్తానని శ్రీకాంత్ చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి: రైతన్నలకు ఆ రెండు బ్యాంకుల గుడ్ న్యూస్! ఇక నుంచి కొన్నిగంటల్లోనే..

Tags :

  • Farming
  • karimnagar
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుడ్ న్యూస్.. వారికి వారం రోజుల్లో లక్ష రూపాయల చెక్కులు అందజేత!

గుడ్ న్యూస్.. వారికి వారం రోజుల్లో లక్ష రూపాయల చెక్కులు అందజేత!

  • అందమైన జీవితం.. అతన్ని నమ్మడమే శాపం అయ్యింది!

    అందమైన జీవితం.. అతన్ని నమ్మడమే శాపం అయ్యింది!

  • Papaya Cultivation Idea: పల్లెటూరులో ఉంటూ బొప్పాయి సాగుతో లక్షలు సంపాదించుకోవచ్చు!

    పల్లెటూరులో ఉంటూ బొప్పాయి సాగుతో లక్షలు సంపాదించుకోవచ్చు!

  • పంట దిగుబడి తగ్గడానికి ఇదే కారణం.. రైతులు చేస్తున్న తప్పు ఇదే!

    పంట దిగుబడి తగ్గడానికి ఇదే కారణం.. రైతులు చేస్తున్న తప్పు ఇదే!

  • సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని గోలి సోడా బిజినెస్.. నెలకు 30 లక్షలు పైనే సంపాదన.. 4 కోట్ల టర్నోవర్

    సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని గోలి సోడా బిజినెస్.. నెలకు 30 లక్షలు పైనే సంపాదన.. 4 కోట్ల టర్నోవర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam