కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం టీవీ షోలని ఏలుతున్నది ఎవరంటే.. చాలామంది చెప్పే పేరు హైపర్ ఆది. మొన్నటివరకు సుడిగాలి సుధీర్ ఉండేవాడు. కానీ మనోడు వెళ్లిపోయిన తర్వాత ఆది పూర్తిగా ఫేమ్ సంపాదించాడు. ఓ సాధారణ కమెడియన్ గా మొదలైన ఆది జర్నీ.. ఇప్పుడు అన్ని షోల్లో మెయిన్ రోల్ పోషించేంత వరకు వెళ్లిపోయింది. ఈవెంట్ ఏదైనా సరే ఆది కచ్చితంగా ఉండాల్సిందే అనే పరిస్థితి తయారైంది. అయితే ఆది స్కిట్స్, పంచులపైనా కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో విమర్శలు […]
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే అద్భుతమైన కమెడియన్, యాంకర్, మెజీషియన్, డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి ఎన్నో గుర్తొస్తాయి. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ మనోడు. ‘జబర్దస్త్’లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన మనోడు.. చిన్నచిన్నగా ఎదుగుతూ టీమ్ లీడర్ అయ్యాడు. షో తనకోసమే చూసేంతలా క్రేజ్ సంపాదించాడు. అలాంటి సుధీర్ సడన్ గా పూర్తిగా టీవీ షోలు మానేశాడు. దీంతో అభిమానులు చాలా ఫీలయ్యారు. ఏం జరిగింది? అని తెగ మాట్లాడుకున్నారు. వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వారు […]
‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ అనే పేరు చెప్పగానే.. చాలామంది నెటిజన్స్ వర్ష కూడా అని అంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అలాంటిది. ఈ షోలో బాగా పేరు తెచ్చుకున్న జోడీ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రమే. వాళ్ల తర్వాత షో నిర్వహకులు చాలా జోడీలను కలపడానికి ట్రై చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్-రష్మీ అంత ఫేమ్ కాకపోయినా సరే కొంతలో కొంత ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్నది ఇమ్ము-వర్ష మాత్రమే. ప్రస్తుతం అన్ని […]
హీరోయిన్ రోజా అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ జడ్జి రోజా అంటే ఇంకా బాగా గుర్తుపట్టేస్తారు. అంతలా ఆమె పాపులర్ అయింది. హీరోయిన్ గా చేసి ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసి అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇక ఏపీ కేబీనెట్ లో మంత్రి అయిన తర్వాత పూర్తిగా సినిమాలు, టీవీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపైకి రీఎంట్రీ ఇచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో […]
‘జబర్దస్త్’ షో గురించి చెప్పగానే సుడిగాలి సుధీర్- హైపర్ ఆది లాంటి వాళ్లే గుర్తొస్తారు. అంతలా తమ పేర్లు, ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయ్యేలా చేశారు. ఇక వాళ్ల స్కిట్లలోని పంచులు నెక్స్ట్ లెవల్ ఉండేవి. వాటికొచ్చే వ్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సుధీర్ పూర్తిగా షో నుంచి వెళ్లిపోయాడు. ఆది,శీను మాత్రం కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి షోలో అడుగుపెట్టారు. వాళ్లొచ్చిన తర్వాత షోపై మెల్లమెల్లగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన […]
‘జబర్దస్త్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత తొమ్మిదేళ్ల నుంచి టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ ప్రోగ్రాంపై చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ అవేవి కూడా టీవీ రేటింగ్స్ పై ప్రభావం చూపలేకపోతున్నాయి. టీమ్ లీడర్స్, జడ్జిలు.. ఎంతమంది మారుతున్నా సరే షోలో ఎంటర్ టైన్ మెంట్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. 2013లో ‘జబర్దస్త్’ షో మొదలైనప్పుడు చంటి, రాఘవ, ధన్ రాజ్, వేణు తదితరులు టీమ్ లీడర్స్ గా చేశారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అల్లరిస్తోన్న టాప్ కామెడీ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇది బుల్లితెర చరిత్రలోనే ఓ సంచలనంగా నిలించింది. ఏళ్ల తరబడి విభిన్నమైన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ షో ద్వారా అనేక మంది కమెడియన్స్ మంచి గుర్తింపు పొందారు. మరికొందరైతే ఏకంగా సినిమాలో హీరోలుగా, ఇతర కీలక పాత్రలో నటిస్తోన్నారు. అది అలా ఉంచితే అప్పుడప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ షోలో నటించి.. […]
నటి, మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ నూతన కేబినెట్‌లో సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా రోజా ఇండస్ట్రీకి దూరం కాలేదు. మరీ ముఖ్యంగా ఈటీవీలో ప్రాసరం అయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించేవారు. ఎమ్మెల్యేగా ఉండి.. ఇలాంటి షోలకు జడ్జ్‌గా చేయడం ఏంటని ఎందరు విమర్శించిన ఆమె మాత్రం.. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నా టాప్ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమం వచ్చి.. చాలా ఏళ్లు గడుస్తోన్న ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ ఎంతగా ఫేమస్ అయ్యారో ఈ ముగ్గురే ఎక్స్ ట్రా జబర్దస్త్ కి పెద్ద బలం అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల జబర్దస్త్ షో నుంచి గెటప్ శ్రీను, సుధీర్ బయటకి వెళ్లారు. వీరిద్దరు షో నుంచి బయటకి […]