ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ప్రియుడితో మూడుసార్లు లేచిపోయిన భార్య.. తన భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.
అత్త ఒకింటి కోడలే అన్న సామెతను మర్చిపోతున్నారు అత్తలు. కోడలిగా ఉన్న సమయంలో అత్త పెట్టిన వేధింపులను.. తమ కోడలి విషయంలో ఆచరించకూడదని భావిస్తుంటారు అత్తలు.. కానీ వారికి అత్త హోదా వచ్చేసరికి .. ఇంటికి వచ్చిన ఆడపిల్లల్లి రాచి రంపాన పెడుతున్నారు. వరకట్న వేధింపులే కాకుండా పలు కారణాలతో వారిని హింసిస్తున్నారు. తాజాగా కోడలిని హత్య చేసేందుకు ప్రయత్నించిందో అత్త.
గత 9 రోజుల నుంచి ఓ యువకుడు ఉన్నట్టుండి కనిపించకుండపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుడికి అనేక సార్లు ఫోన్ చేశారు. అయినా ఆ యువకుడు స్పందించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువకుడి తల్లిదండ్రులు స్థానిక పరిసర ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, కుమారుడి జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత 9 రోజుల నుంచి […]
ఇతని పేరు విఘ్నేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువకుడు ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతడు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఇతడికి ఓ అమ్మాయి పరిచయం అయింది. వీరిద్దరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరి మనసులు ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం భర్తకు భార్యపై ఎప్పుడూ అనుమానం ఉండేది. అయితే భార్యపై అనుమానంతో భర్త దారుణానికి […]
ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది మహిళలు భర్తను కాదని మరొక మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఇది బయటపడడంతో హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ మహిళ ఒకరిని కాదు ఏకంగా ఇద్దరి ప్రియుళ్లను మెయింటెన్స్ చేస్తూ వచ్చింది. ఎన్నో ట్విస్టుల మధ్య సాగిన ఈ స్టోరీలో తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు కడలూరు జిల్లా తట్టంజవాడి పరిధిలోని గాంధీనగర్ లో […]
వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నేటి కాలంలో ఇలాంటి క్రైమ్ స్టోరీలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాగే బరితెగించిన ఓ భార్య తన కూతురి ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? తమిళనాడులోని కడలూరు నైవేలికి చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్యతో పాటు కొన్నాళ్ల పాటు బాగానే సంసారం […]
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేయలేదన్న కోపంతో కుమారుడు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు జిల్లా పాళయంకోటలోని కీళ్పాది ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన లూర్థుసామి అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు. అయితే పెద్ద కుమారుడైన జాన్సన్ నిరక్షరాస్యుడు. సినిమాలు, షికారులు అంటూ తాగుడుకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఇది కూడా చదవండి: Tamil Nadu: భర్త ఇంట్లో […]
నేటి కాలంలో కొందరు మహిళలు చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. భర్త కొత్తచీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదనే కారణాలతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. అయితే తమిళనాడులో కొత్తగా పెళ్లైన పెళ్లికూతురు భర్త ఇంట్లో బాత్ రూం లేదని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇది కూాడా చదవండి: Kadapa: CM జగన్ సొంత జిల్లాలో దారుణం! బాలికపై 10 మంది […]