ప్రస్తుతం దేశంలో ది కేరళ స్టోరీస్ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ కోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ, ఆ చిత్రం విడుదలైంది. అయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో జాతరే. గత రెండు చిత్రాల విషయంలోని నిరాశపరిచిన ఆయన.. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. దసరా పండగకు ‘గాడ్ ఫాదర్’గా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. కాసుల గలగల అంటే ఏంటో చూపిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళ్తోంది. అందుకు తగ్గట్లే కోట్లకు కోట్ల వసూళ్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం “ది వారియర్”. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా.. నదియా, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలై.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో కృతి శెట్టి మరింత అందంగా కనిపిస్తోందని ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. రామ్ అభిమానులైతే రామ్ సినిమాలో అద్భుతంగా […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన డార్క్ యాక్షన్ డ్రామా చిత్రం “విక్రమ్”. విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు నటించారు. ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య క్యామియో రోల్ చేశారు. అయితే.. విక్రమ్ సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉండేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందులోనూ 1986లో విక్రమ్ మూవీకి, 2019లో వచ్చిన ఖైదీ సినిమాకు లింక్ ఉండటం సినిమాపై మరింత […]
కంగనా రనౌత్.. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాత్రమే కాదు, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కూడా అని అందరికీ తెలిసిందే. ఆమె చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు.. బీ టౌన్ లో ఎంతో మందిని ఇరాకటంలోనూ పడేస్తుంటాయి. బాలీవుడ్ లో ఓ రెబల్ యాక్ట్రస్ గా ఎదిగి.. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ కంగనా ఎప్పుడూ కౌంటర్లు వేస్తుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొన్ని […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా.. పరశురామ్ డైరెక్షన్ లో విడుదలైన సర్కారు వారి పాట సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 108 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ మూవీలో డైలాగ్స్, మహేశ్ స్వాగ్ అన్నీ పోకిరిలో మహేశ్ ని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ రికార్డు కలెక్షన్స్ […]
KGF 2 Collections: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 675 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక, హిందీ విషయానికి వస్తే.. 6వ రోజు 19.14కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తం ఆరురోజుల్లో 238.70 కోట్లను కొల్లగొట్టింది. ఏడవ రోజు వసూళ్లతో 250 కోట్ల మార్కును చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరవ రోజు […]