KGF 2 Collections: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 675 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక, హిందీ విషయానికి వస్తే.. 6వ రోజు 19.14కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తం ఆరురోజుల్లో 238.70 కోట్లను కొల్లగొట్టింది.
ఏడవ రోజు వసూళ్లతో 250 కోట్ల మార్కును చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరవ రోజు తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లు తగ్గాయి. కానీ, కేజీఎఫ్ విషయంలో అలా జరగలేదు. మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా అతి త్వరలో 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
హిందీ:
గురువారం 53.95 కోట్లు
శుక్రవారం 46.79 కోట్లు
శనివారం 42.90 కోట్లు
ఆదివారం 50.35 కోట్లు
సోమవారం 25.57 కోట్లు
మంగళవారం 19.14 కోట్లు
మొత్తం : 238.70 కోట్లు
#KGF2 is SUPER-STRONG on Day 6… Will cross ₹ 250 cr mark today [Wed, Day 7]… AGAIN, THE FASTEST TO HIT ₹ 250 CR…
Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr. Total: ₹ 238.70 cr. #India biz. #Hindi Version. pic.twitter.com/zSXLjNcsnU— taran adarsh (@taran_adarsh) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.