ఇటీవల హైదరాబాద్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు 16 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తాజాగా నగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో అమ్మాయిలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 3 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల పండు ముసలవ్వల వరకు.. ఇలా ఎవరినీ వదలకుండా దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అయితే అచ్చం ఇలాగే హైదరాబాద్ లో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పాతబస్తికి చెందిన ఓ బాలిక (15) తాజాగా ఓ […]
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ రౌడీ కిరాతకానికి పాల్పడ్డాడు. అమాయక యువకుడిని నగ్నంగా ఓ గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? గదిలో బంధించిన ఆ యువకుడి పట్ల రౌడీ ఎలా ప్రవర్తించాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన […]
అమ్మాయిల అందాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ లో ఊహించలేని దారుణాలు జరుగుతున్నాయి. ఫేక్ మ్యాట్రీమోని, వ్యభిచారం వంటి వాటితో కొందరు కేటుగాళ్లు కాసుల కోసం గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా నగరంలో ఫేక్ మ్యాట్రీమోని పేరుతో సైబర్ నేరగాళ్లు ఎంతో మంది అమాయకపు యువకులను మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మరువకు ముందే హైదరాబాద్ లో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇదే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. […]
పుస్తకాలు, పరీక్షలు లేకుండానే కొందరు కేటుగాళ్లు పరీక్షల్లో పాస్ చేస్తూ నకిలీ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు తయారు చేస్తూ లక్షలు పోగేస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులను నమ్మించిన ఈ ముఠా.., నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తూ చేపకింద నీరులా గుట్టు చప్పుడు బిజినెస్ ను సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు మీడియా సమావేశంలో మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటపెట్టారు. […]
డబ్బు కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. ఎన్నో అడ్డుదారులు తొక్కుతూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భర్త పెళ్ళైన రెండు నెలలకే భార్యను అదనపు కట్న కోసం వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని లాథూరు జిల్లాకు చెందిన షేక్ ఇషాఖ్ (22), సాదియా బేగం (18) ప్రేమించుకున్నారు. […]
వారిద్దరివీ వేరు వేరు రాష్ట్రాలు. అయినా సరే ఇష్టపడి ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఏం చేయాలో తెలియక పెద్దలను ఎదురుంచి మరీ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్నాళ్లకి వీరి పెళ్లిని ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించి వారిని అక్కును చేర్చుకున్నారు. దీంతో పెళ్లైన కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇక పెళ్లై ఏడు నెలలు అవుతుంది. వివాహ సమయంలో […]
హైదరాబాద్- ఇప్పటి వరకు మనం బైక్ స్టంట్స్ మాత్రమే చూశాం. అప్పుడప్పుడు యువకులు రోడ్డుపై బైక్ తో సరదాగా స్టంట్స్ చేస్తుండటం మన కంట పడుతూనే ఉంటుంది. ఐతే ఇలా స్టంట్స్ చేయడం ప్రమాదకరం. రోడ్డుపై స్టంట్స్ చేయడం ప్రమాదకరమని, నేరమని పోలీసులు సైతం చెబుతుంటారు. బైక్ స్టంట్సే ప్రమాదకరమంటే.. ఇక ఆటోతో స్టంట్స్ అంటే ఇంకేత ప్రమాదకరమో. హైదరాబాద్ లో కొంత మంది అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ చేసి తోటి వాహనదారులను హడలెత్తించారు.పెద్ద పెద్దగా […]
ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారితో కొంత మంది చనిపోతే.. చిన్న చిన్న కారణాలకు మనస్థాపానికి గురై మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. కాకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు […]
ఈ మధ్య కాలంలో బాలికలపై, యువతులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి కొందరు తండ్రులు కూడా మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే జరుగుతు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున చంద్రయాణగుట్ట పరిధిలోని ఈ ఘటన కలకలం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఆ మహిళ భర్త […]