అతడు బ్యాంక్ మేనేజర్. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగమే తన పాలిట శాపమైంది. ఆ కారణంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
చాలా మంది ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే జాబ్‌ల్లో ముందు వరసలో ఉంటుంది బ్యాంక్ జాబ్. ఫిక్స్‌డ్ టైమింగ్స్… చక్కగా ఏసీలో కూర్చుని పని చేయవచ్చు.. అనే ఉద్దేశంతో చాలా మంది బ్యాంక్ జాబ్ కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే మహిళ మాత్రం.. బ్యాంక్ జాబ్ మేనేజర్ బాజ్‌ను వదిలేసి మరి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది. ఎందుకు ఇలా అంటే.. ఆమె మాటల్లోనే ఆ వివరాలు.. మహారాష్ట్రకు చెందిన శీతల్ శిందే.. ఈ అనూహ్య నిర్ణయం […]
ఇటీవల కొంత మంది దొంగలు పట్టపగలు బ్యాంకుల్లో చొరబడి కత్తులు, గన్స్ తో బెదిరించి డబ్బు దోచుకు వెళ్లిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు బ్యాంక్ స్టాప్ పై దాడులు చేయడం.. హత్యలు చేయడం కూడా జరిగాయి. దొంగల వద్ద మారణాయుధాలు ఉంటాయి కనుక.. సిబ్బంది కూడా వారికి భయపడిపోతారు. కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది ధైర్యం చేసి దొంగలను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దొంగ కత్తితో బ్యాంక్ లో చొరబడి సిబ్బందిని […]
యానాంకి చెందిన సాయిరత్న శ్రీకాంత్ (33) అనే యూకో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఈ ఘటన మచిలీపట్నంలో చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్ లోని బ్యాలెన్స్ షీట్ లో కొంత డబ్బులు తక్కువగా ఉందని, ఆ డబ్బును […]
అప్పుల భారం తట్టుకోలేక రైతులు, పేద, మధ్యతరగతి మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. కానీ బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషాదం ఏంటంటే.. సదరు మేనేజర్.. అప్పు చేసి ఖాతాదారులు తీసుకున్న రుణాలు చెల్లించాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యానాంలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మృతితో ఆ […]
ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ ల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ ల ద్వారా కొందరు.. యువతులను ఎర వేసి యువకులను, ఉద్యోగులను, ధనవంతులను ట్రాప్ చేస్తుంటారు. అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తారు. ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తుంటాయి. అయినా కొందరు మాత్రం ఆ డేటింగ్ యాప్ ల వెంటపడటం మానుకోవడం లేదు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆన్ లైన్ లో పరిచయమైన యువతి వలో […]