మంచినీళ్ల నుండి మద్యం వరకు అన్నీ కల్తీనే. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తినుబండారాలే కాదూ.. ఇంటి సరుకుల్లో కూడా ఘోరమైన కల్తీ జరుగుతుంది. అసలు మనం తెచ్చుకుంటున్న ఉత్పత్తులు ఒరిజనలా, కల్తీనా అనే విషయం కూడా తెలియదు.
వారం రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. అధిక ఎండల కారణంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.
దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తాం. కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుతాం. అవి తీరితే చీరలు, సారెలు రూపంలో దేవుళ్ల మొక్కులు తీర్చుకుంటాం. కానీ దేవత కలలో కనిపించి ఇలా చేసుకోమందని దారుణానికి ఒడిగట్టిందో మహిళ.
కుమార్తె అత్తింట్లో బాగుండాలని కట్నం, సామాన్లు, వగైరా అల్లుడికి పెళ్లి సమయంలో అందిస్తారు తల్లిదండ్రులు. కానీ పెళ్లైన కొన్ని రోజుల నుండి అదనపు కట్నం తేవాలంటూ అత్తింటి నుండి వేధింపులు ఎదురౌతున్నాయి. వీటిని తట్టుకోలేక అనేక మంది మహిళలు బలౌతున్నారు. తాజాగా..
అప్పటి వరకు పుట్టింట్లో.. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమానారాగాల మధ్య.. ఎంతో గారాబంగా పెరిగిన ఆడపిల్ల.. పెళ్లి చేసుకుని.. అత్తారింటికి వెళ్లిన తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కొత్త మనుషులు.. కొత్త మనస్తత్వాలు.. అంత త్వరగా అడ్జెస్ట్ కాలేరు. కొంత మంది.. కోడలిని కూతురులా భావించి.. ఆమెను ప్రేమగా చూసుకుని.. కొత్తిల్లు.. అనే భావం పొగొడతారు. కానీ చాలా మంది విషయంలో మాత్రం ఇలా జరగదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ.. అత్తారింట్లో మంచి కోడలిగా బంధువుల […]
పూజ, అరవింద్ భార్యాభర్తలు. పెళ్లైన చాలా కాలానికి వీరికి ఓ కూతురు పుట్టింది. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కూతురి రాకతో వారి జీవితంలో కొత్త శోభ సంతరించుకుంది. పుట్టిన కూతురిని చూసుకుంటూ ఆ దంపతులిద్దరూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పూజ కూతురికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉన్నదాంట్లో సర్దుకుని బతికే జీవితాలు కావడంతో పెద్ద ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేకపోయింది. దీంతో కూతురిని ఎలా బతికించాలో తెలియక […]
ఈ మద్య కొంత మంది క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో అనర్థాలకు పాల్పపడుతున్నారు. ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థాలు, నష్టాలు జరిగిపోతున్నాయి. భార్యాభర్తల మద్య చిన్న చిన్న గొడవలు చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి భార్యపై గొడవ పడి తన ఇంటినే కాల్చుకున్న ఘటన అత్తాపూర్ ఔట్ పోస్ట్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. . అత్తాపూర్ […]