Amala Akkineni Open Letter to Akkineni Fans: అఖిల్ 'ఏజెంట్'పై అమల రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ కి ఓపెన్ లెటర్ కూడా రాశారట! దీంతో ఇదికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
“అఖిల్” టాలీవుడ్ లో అక్కినేని వారసత్వాన్ని కొనసాగించే నవ మన్మథుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. టాలీవుడ్ కింగ్ గా పేరున్న నాగార్జున.. తండ్రిగా మంచి మార్గం వేసినప్పటికీ, అఖిల్ ఇంకా సినిమాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. మొదటి సినిమాకే వి.వి. వినాయక్ లాంటి అనుభవమున్న డైరెక్టర్ తో హీరోగా సినీ ప్రయాణాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టినా, రెండో సినిమాతో విక్రమ్ కే. కుమార్ లాంటి వినూత్న దర్శకుడితో “హలో”వంటి ప్రయోగాత్మక సినిమాలో నటించినా, మూడో సినిమాగా “మిస్టర్ మజ్ను” […]
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సక్సెస్ మీట్ లో భాగంగా ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి మాట్లాడుతూ నోరు జారడం వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్ ని పొగిడే క్రమంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులను తక్కువ చేసి మాట్లాడడంపై సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అక్కినేని తొక్కినేని రింగారావు’ అంటూ మాట్లాడడంపై […]
గతేడాది స్టార్ హీరోయిన్ తో విడాకుల అనంతరం పూర్తిగా సినీ కెరీర్ పై దృష్టిపెట్టాడు అక్కినేని హీరో నాగచైతన్య. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీతో చైతూ బాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘థాంక్యూ’ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కుమార్ తోనే ఓ వెబ్ సిరీస్ లైనప్ చేసుకున్నాడు. మొత్తానికి అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ తో బిజీ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు. అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కెరీర్ పరంగా పరవాలేదు అనిపించుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయితే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మంచి విజయం అందుకుంది. అఖిల్ అక్కినేని ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రముఖ […]
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ అందరికి క్షమాపణలు చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి నాగ్ ఎవరికి చెప్పాడు? ఎందుకు క్షమాపణలు చెప్పాడు? అనే సందేహం రావచ్చు. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నాగ్ దానికి సీక్వెల్ గా బంగార్రాజు […]
ఇప్పుడు టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల అంతటా ఎక్కడ చూసినా నాగచైతన్య- సమంత విడాకుల విషయమే వినిపిస్తోంది. ప్రత్యేకంగా వీరి విడాకుల అంశంలో ఫ్యాషన్ డిజైనర్.. సమంత వ్యక్తిగత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు బాగా వినిపిస్తోంది. కొందరైతే అతని వల్లే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రీతమ్ జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వల్లే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా […]