అలాంటి వారి పక్కన పడుకుంటే ఇక అంతే చిన్మయి షాకింగ్ కామెంట్స్!

Chinmayi Sensational Comments - Suman TV

స్పెషల్ డెస్క్- చిన్మయి.. ఈ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో ఎంత యాక్డీవ్ గా ఉంటుందో అందరికి తెలుసు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి చాలా మందిపై ఆరోపణలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను దైర్యంగా బయటపెట్టింది చిన్మయి. అంతే కాదు సినీ పరిశ్రమతో పాటు బయట ఎవరైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా, వారికి చిన్మయి అండగా నిలిచింది.

సాధారణంగానే చిన్మయి సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. అదే సమయంలో తనకు ఎదురయ్యే ట్రోలింగ్‌పై అంతే స్థాయిలో సమాధానం చెబుతుంది చిన్మయి. సమంత, నాగ చైతన్య విడాకుల ఇష్యూ పై డైరెక్ట్ గా స్పందించలేదు కానీ, శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి చెప్పిన నిజాలను మాత్రం చిన్మయి ప్రశంసించింది.

Chinmayi Sripada 1

అలా బయటకు వచ్చి సమంత గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ నీలిమ గుణను చిన్మయి అభినందించింది. అంతే గానీ సమంత, నాగచైతన్య విడాకుల గురించి మాత్రం ఎందుకో మరి చిన్మయి స్పందించలేదు. ఐతే అలాంటి వారి పక్కన పడుకుంటే ఇక అంతే అని టైటిల్ తో చిన్మయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

తాజాగా చిన్మయి ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. గురక పెట్టే వారి పక్కన పడుకుంటే ఎలా ఉంటుందో అని చూపించే ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ కుక్క తెగ గురకలు పెడుతూ ఉంటే, పక్కనే ఉన్న పిల్లి మాత్రం ఒక్కసారిగా అవాక్కై చూస్తుంటుంది. అలా గురక పెట్టే వారి పక్కన పడుకోవడం చాలా కష్టమని పరోక్షంగా చిన్మయి చెప్పేసింది.

 

View this post on Instagram

 

A post shared by Animals (@animals_comedyy)