Chinmayi: సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారామె. ఇక, సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో చిన్మయికి ప్రత్యేక అనుబంధం ఉంది. సమంత తొలి చిత్రం ‘ ఏమాయ చేశావె’ నుంచి ఆమెకు గొంతు అరువిస్తున్నారు చిన్మయి. సమంత నటనకు ప్రాణం పోస్తూ వస్తున్నారు. చిన్మయి వాయిస్ లేకుండా సమంతను గుర్తించటం చాలా కష్టం. అంతేకాదు! చిన్మయి మాట్లాడుతున్నప్పుడు […]
Chinmayi: తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. ఈమె సింగర్‌గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా ఫేమస్. చాలా మంది హీరోయిన్లకు తన గొంతను అరువిచ్చారు. సినిమాల్లో వినిపించే సమంత గొంతు చిన్మయిదే. సమంత మొదటి సినిమానుంచి చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉన్నారు. ఇక, చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో సోషల్ మీడియాలో ఎదురైన […]
Chinmayi: ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ఆమె మాట్లాడితే మటుకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అరే సమంత మాట్లాడినట్లే మాట్లాడుతున్నారే అంటారు. సమంతకు గత పదేళ్లకుపైగా డబ్బింగ్ చెబుతున్నారామె. ఇక, తమిళ స్టార్ రైటర్‌పై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. అప్పటినుంచి మహిళలకు సంబంధించిన అన్ని విషయాలపై గట్టిగానే స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తూ ఉన్నారు. పురుషుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో ప్రముఖ హీరోయిన్ […]
సినీ ఇండస్ట్రీలో తన గానంతో ఎంతో మంది మనసు దోచిన సింగర్ చిన్మయి శ్రీపాదకు కవలలు పుట్టారు. తనకు ముద్దు ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలు పుట్టారని నటుడు, దర్శకుడు రాహూల్ రవీంద్ర సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన చిన్నారుల చేతులను ఫోటో తీసి నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు వాళ్లకు అప్పుడే పేర్లు కూడా పెట్టారు. ‘ద్రిప్త, శర్వాస్.. మా జీవితంలోకి కొత్తగా వచ్చిన అతిధులు.. ఎప్పటికీ మాతోనే ఉండిపోతారు’ అంటూ రాసుకొచ్చాడు. […]
చిన్మయి శ్రీపాద.. సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. ఓ వైపు వృతిపరంగా బిజిగా ఉంటూనే సమాజంలో, ముఖ్యంగా సినీ పరిశ్రమంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గట్టిగా ప్రశ్నిస్తుంది చిన్మయి. ఇండస్ట్రీలో ముక్కుసూటి మనిషిగా నిలిచింది. చిన్మయి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా చిన్మయి పెట్టిన ఓకే ఒక్క పోస్టుతో ఇన్స్‌స్టాగ్రామ్‌పై […]
చెన్నై- ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా, ఆయన భద్రతకు భంగం కలగడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోదీకి పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీకే భద్రత కల్పించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని కామెంట్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మోడీ వ్యతిరేక వర్గం మాత్రం ఆ ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది. ఇదిగో ఈ క్రమంలో ప్రధాని మోడీకి ఎదురైన ఘటనపై […]
స్పెషల్ డెస్క్- చిన్మయి.. ఈ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో ఎంత యాక్డీవ్ గా ఉంటుందో అందరికి తెలుసు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి చాలా మందిపై ఆరోపణలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను దైర్యంగా బయటపెట్టింది చిన్మయి. అంతే కాదు సినీ పరిశ్రమతో పాటు బయట ఎవరైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా, వారికి చిన్మయి అండగా నిలిచింది. సాధారణంగానే చిన్మయి సోషల్ మీడియాలో చాలా బిజీగా […]