అమ్మాయిల పట్ల కొంత మంది అబ్బాయిలు బిహేవ్ చేసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ సింగర్ చిన్మయి. ప్రస్తుత స్పీడ్ యుగానికి అర్ధమయ్యేలా కాస్త ఘాటు భాషలోనే అమ్మాయిలు పై అబ్బాయిలకు ఉన్న అపోహల గురించి చెప్పుకొచ్చింది.
సెలబ్రిటీలపై ట్రోల్స్ రావడం అనేది మామూలే. కానీ.. ఆ ట్రోల్స్ ఎంతవరకు లిమిట్స్ లో ఉన్నాయి? ఒకవేళ లిమిట్స్ దాటేలా ఉంటే.. దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి హీరోయిన్స్ పై హద్దులు దాటిపోయి.. వారి పర్సనల్ లైఫ్ మీద.. శరీరాకృతి మీద బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తుంటారు. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా.. హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ రియాక్ట్ మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతారపై దారుణంగా ట్రోల్స్ […]
నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తమిళ చిత్ర సీమలో ఓ కలకలం చెలరేగింది. ఇక, అప్పటినుంచి ఆమె వైరముత్తును టార్గెట్ చేస్తూ పోస్టింగ్‌లు, వీడియోలు పెడుతూనే ఉన్నారు. వైరముత్తుకు మద్దతు తెలిపే వారు చిన్మయిని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అయినా ఆమె తన పోరాటం […]
సనాతన భారతీయ సాంప్రదాయంలో కట్టు బాట్లకు, ఆచారాలకు, వస్త్రాలంకరణకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆచార, సంప్రాదాయాలు నేటి ఆధునిక యుగంలో మారుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో వస్త్రాలంకరణలు కూడా ఆధునిక కాలానికి తగ్గట్లుగానే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆడవారి డ్రస్సింగ్ పై అనేక విమర్శలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మహిళల వస్త్రాధారణపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సతీష్.. సన్నీలియోన్, దర్శగుప్తాల డ్రస్సింగ్ ను […]
మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కోరుకునే అపురూపమైన అనుభూతి. బిడ్డలను తొమ్మిది నెలలు కడుపులో మోసిన తల్లి.. వారు పుట్టిన క్షణాలను ఎన్నటికీ మరువలేదు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.. పురిటి నొప్పులను మర్చిపోయి.. బిడ్డ ఆనందంలోనే మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.. సింగర్ చిన్మయి. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా సింగర్ గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆడియెన్స్ […]
సమాజంలో జరిగే సంఘటనలపై రెగ్యులర్ గా స్పందించే సినీ సెలెబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సింగర్ చిన్మయి శ్రీపాద ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అందరికి సుపరిచితురాలు. అయితే.. అటు కెరీర్ పరంగా బిజీ ఉంటూనే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు సూటిగా చెప్పేస్తుంటుంది. ముఖ్యంగా మహిళల విషయాలలో చాలా అలర్ట్ గా […]
స్పెషల్ డెస్క్- చిన్మయి.. ఈ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో ఎంత యాక్డీవ్ గా ఉంటుందో అందరికి తెలుసు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి చాలా మందిపై ఆరోపణలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను దైర్యంగా బయటపెట్టింది చిన్మయి. అంతే కాదు సినీ పరిశ్రమతో పాటు బయట ఎవరైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా, వారికి చిన్మయి అండగా నిలిచింది. సాధారణంగానే చిన్మయి సోషల్ మీడియాలో చాలా బిజీగా […]