పిల్లలు పుట్టలేదంటూ ఆ పాడు పనికి భర్త ఒత్తిడి

Husband Pressured to do Porn videos - Suman TV

అన్యోన్యంగా జీవిస్తున్న భార్య భర్తలు. ప్రతి రోజు ఉద్యోగాలకెళ్ళటంతో అంతో ఇంతో జీవితం బాగానే సాగుతోంది. అలా సంతోషంగా గడిస్తుంది వారి జీవితం. జీతంతో పాటు జీవితం కూడా పచ్చగా వెలుగుతోంది. మహారాష్ట్రలోని ముంబైలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసే 29 ఏళ్ల మహిళకు ముంబైలో ప్రముఖ హోటల్ యజమాని కుమారుడైన నిందితుడితో 2014లో వివాహం జరిగింది. కొంతకాలం ఇద్దరు చక్కగానే కాపురం చేశారు. ఇక వారికి పెళ్లి అయి ఆరు సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు.

కానీ పిల్లలు కలగలేదని ఓ భాద భార్య భర్తలో ఇద్దరిలో ఉంది. పిల్లలు లేరని సమాజం అనే సూటి పోటీ మాటలతో భార్య భర్తలు ఇద్దరు నలిగిపోయారు. కానీ భర్తలో మాత్రం ఆ భాద కాస్త విషపు ఆలోచనలకు దారి తీసింది. ఎలాగో పిల్లలు పుట్టడం లేదని భర్త కొత్త వ్యాపారానికి తెర తీశాడు. అదేంటి అని అనుకుంటున్నారా? అవును ఆమె భర్త చేసిన పాడు పనికి సమాజం తలదించుకోవాల్సి వస్తోంది.

ఇక ఆయన చేసిన ఆ పాడు పనేంటంటే..? తన భార్య నిద్రించిన తర్వాత అర్దరాత్రి సమయంలో ఇతర వ్యక్తులకు వీడియో కాల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆమె శరీరాన్ని చూపించడం మొదలు పెట్టాడు భర్త. అలా ప్రతి రోజు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తన భార్యా సున్నితమైన భాగాలను వీడియో కాల్ వేదికగా బయట వ్యక్తులకు చూపిస్తూ అదే పనిగా చేయటం మొదలు పెట్టాడు.

Husband Pressure to wife to Act in Porn movies minఇది గమనించిన భార్య ఎన్ని సార్లు వేడుకున్న వినకుండా అదే పనిగా రాక్షస ఆనందం పొందేవాడు. ఇక దీంతో ఆగకుండా భార్యను పోర్న్ వీడియోలో కూడా నటించమని ప్రతి రోజు నరకం చూపించేవాడు. ఇంతటితో ఆగకుండా అతను పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను కూడా పోర్న్ చిత్రాల్లో నటించాలని బాగా వేధించటం మొదలు పెట్టాడు.

ఇక దీంతో తట్టుకోలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన