ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల తప్పిదాలు, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణాలు అంటున్నారు అధికారులు.
ఈ రోజుల్లో ఆడపిల్లల కన్నా మగ పిల్లలకు పెళ్లి కావడం కష్టంగా మారింది. తమ కుమారుడి పెళ్లి విషయంలో కన్నవాళ్లు సైతం దిగులు చెందుతున్నారు. వివాహ వేదికలు, పెళ్లిళ్ల పేరయ్యలను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. ఆస్తులు, అంతస్తులు, మంచి ఉద్యోగం ఉన్నా సంబంధాలు రావడం లేదు. కట్నం వద్దనడమే కాదు కదా.. ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటామన్నా ఏ ఆడపిల్ల ముందుకు రాని పరిస్థితి. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. […]
నేటికాలంలో ప్రతి ఒక్కరు సంపాదన వేటలో పడి జీవితంలో వచ్చే మధుర క్షణాలను కోల్పోతుంటారు. చాలా మంది డబ్బుతోనే సుఖం ఉందని, అది ఉంటేనే అన్ని రకాల సుఖాలను అనుభవించ వచ్చని భావిస్తుంటారు. కానీ డబ్బుతో కొన్నలేనివిని కొన్ని ఉంటాయని.. అలాంటివి జీవితంలో ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేమని కొందరు బలంగా నమ్ముతారు. అలాంటి మధుర క్షణాలను ఆస్వాధించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ పడుతుంటారు. తాజాగా పితృత్వాన్ని ఆస్వాదించేందుకు తనకు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ పదవినే త్యాగం […]
కొన్ని ప్రభుత్వం ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. అక్కడికి చికిత్స కోసం వెళ్లే రోగులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. వాటి అభివృద్ధి గురించి, సమస్యల గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించినా స్పందన ఉండదు. విద్యుత్ అంతరాయంతో ఆపరేషన్ థియేటర్లో సెల్ ఫోన్ వెలుగులో వెైద్యులు చికిత్స చేసిన అనేక ఘటనల గురించి మనం విన్నాం. అయితే అదే అనుభవం ఓ మంత్రికి జరిగింది. సదరు మంత్రికి దంత చికిత్స చేస్తుండగా ఆసుపత్రిలో కరెంట్ పోయింది. దీంతో వైద్యులు […]
నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉంటాయి. అతి వేగం, తాగి నడపం, నిర్లక్ష్యంపు డ్రైవింగ్ వంటివే ప్రమాదాలకు ప్రధాన కారణం. అయితే ఈ ప్రమాదల్లో ఎందరో అమయాకులు ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు అవయవాలు కోల్పోయి జీవితాంతం బ్రతికున్న జీవిచ్ఛవాలా ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో పసిపిల్లలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా కొట్టింది. ఈ హఠాత్పరిణామంతో బస్సులోని విద్యార్ధులు వణికిపోయారు. ఈ […]
ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత చైతన్యం కల్పిస్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదంలో ఒకరి ప్రాణం పోయింది అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడ్డట్లే. అతి వేగం, నిర్లక్ష్యం.. కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. తాజాగా పెళ్లికి బయల్దేరిన ఓ కుటుంబం మార్గం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో […]
మనిషికి పట్టుదల, తపన, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. సంకల్పం బలంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యగా ఎదుర్కొని విజయం సాధించ వచ్చు. అలా జీవితంలో అనేక కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నత శిఖరాలకు అనేక మంది అధిరోహించారు. అలాంటి వారిలో ఒకరు ప్రతీక్ష టోండ్ వాల్కర్. 16 ఏళ్ల వయస్సులో పెళ్లి..ఒక కుమారుడు జన్మించాడు. 20 ఏళ్ల వయస్సులోనే వితంతువుగా మారింది. ఇక అప్పటి నుంచి ఆమె అనేక కష్టాలు అనుభవించారు. స్వీపర్ నుంచి […]
షూటింగ్ సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సెట్స్ లో కొన్ని సార్లు షాట్ సర్క్యూట్స్ జరగడం వల్లనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్లో భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. […]
గత కొంత కాలంగా రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. శివసేన పార్టీలో విషాదం చోటు చేసుకుంది. శివసేన ముఖ్యనేత.. ఎమ్మెల్యే రమేష్ లట్కే కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఇటీవల ఆయన తన స్నేహితుడిని కలిసేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు బుధవారం తీవ్ర గుండెపోటు రావడంతో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. లట్కే కుటుంబ సభ్యులతో పాటు భౌతిక కాయాన్ని భారత్ కి రప్పించే […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. మరికొన్ని బాధపడే విషయాలు. ఈ మద్య రోడ్లపై అమ్మాయిలు కొట్టుకునే వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఈ గొడవలు బాయ్ ఫ్రెండ్ కోసం జరుగుతున్నాయి. మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఇద్దరు రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. మహారాష్ట్ర నాగ్ పూర్ లో సివిల్స్లైన్ ప్రాంతంలోని ఒక కాలేజ్ ప్రాంగణంలో […]