సొంత అక్క కొడుకే.. పిన్నిపై 12 ఏళ్ల బాలుడి దారుణం..!

12 years boy

ఈ మధ్య కాలంలోని టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కటంతో పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి చెడు దారుల్లోకి వెళ్తున్నారు. ఇక కరోనా పుణ్యమా అంటూ మూడేళ్ల పిల్లాడి నుంచి డిగ్రీ చదివే యువతుల వరకూ ఆన్ లైన్ క్లాసుల పేరుతో మొబైల్ లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొబైల్ చేతికందటంతో ఇష్టమొచ్చిన వీడియోలు చూడటంతో పాటు ‘ట్రూత్‌ అండ్‌ డేర్‌’ గేమ్‌లో ఆడటానికి ఇష్టపడుతున్నారు నేటి తరం చిన్నారులు.

ఇందులో భాగంగానే టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్‌. అందులో ఎలాంటి ఛాలెంజ్‌ వచ్చిన దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలనేది గేమ్. ఇలాగే పూర్తి చేయబోయి ఓ దారుణానికి తెగబడ్డాడు 12 ఏళ్ల బాలుడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి చదువు నిమ్మిత్తం తన సొంత అక్క దగ్గర నివాసం ఉంటోంది. అక్కకు పెళ్లై 12 కుమారుడు కూడా ఉన్నాడు. ఇక ఈ యువతి అప్పడప్పుడు అక్క కొడుకుతో చనువుగా ఉండేది. ఆ బాలుడు పిన్ని వద్ద మొబైల్ తీసుకుని కొన్నాళ్లు ఆడుకుంటు ఉన్నాడు.

12 years boyదీంతో ఆ యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. సొంత అక్క కొడుకే కధా అని ఆ యువతి ఊరుకుంది. ఓ రోజు ఆ యువతి ఫ్రేండ్స్ నుంచి ఏదో వెబ్ సైట్ లో ఆ యువతి స్నానం చేస్తున్న వీడియోలు ఆ యువతికి సెండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి తన అక్కకి చెప్పింది. దీంతో షాక్ కు గురైన ఆ యువతి అక్క భావా ఆ బాలుడిని మందిలించే ప్రయ్నతం చేశారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద కాస్త కన్నేసి ఉంచాలని, సైకాలజీ నిపుణులు, పోలీసులు తెలియజేస్తున్నారు.